జననం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:HumanNewborn.JPG|right|thumb|Newborn after typical hospital birth]]
'''పుట్టుక''' లేదా '''జననం''' (Birth) ఒక [[జీవి]] భూమి మీద జీవించడానికి పుట్టడం. ఈ జీవులు వాని జీవితకాలం పూర్తయిన తర్వాత [[మరణం]] (Death) ద్వారా ఈ భూమినుండి నిష్క్రమిస్తాయి. ప్రతి జీవి [[తల్లి]] నుండి మాత్రమే జన్మిస్తుంది.
 
==భాషా విశేషాలు==
పుట్టు [ puṭṭu ] puṭṭu. [Tel.] v. n. To be born, produced. To arise, come into existence, (as love, anger, &c.) జన్మించు. n. Birth, జన్మము. adj. Born. తల్లోతోడబుట్టినది a mother's sister. (పుట్టినది and పుట్టినవాడు are used where it is uncertain which member of a family is the elder, as the specific Telugu names for these relations denote the precedency or succession of birth.) తోడబుట్టినవాడు a brother. తోడబుట్టినది a sister. పుట్టుదరిద్రము life-long poverty. పుట్టుభోగి one who is rich from his birth. పుట్టుమచ్చ a birth-mark. పుట్టువ్యాధి a congenital disease, a disease born with one. పుట్టుక puṭṭuka. n. Birth, origin; source. జన్మము. పుట్టుకల్లరి puṭṭu-kallari. n. A born liar, పుట్టుక మొదలు అబద్ధములాడువాడు. పుట్టుగట్టు puṭṭu-gaṭṭu. n. The mountain out of which the sun is supposed to be born each morning, ఉదయాద్రి పుట్టుగొడ్డు or పుట్టుగొడ్రాలు one who is hopelessly barren. పుట్టుగ్రుడ్డి or పుట్టుచీకు puṭṭu-gruḍḍi. n. One who is born blind. పుట్టుచెయుయువులు puttu-cheyuvulu. n. Ceremonies connected with a birth. జాతకర్మము. పుట్టుపాప puttu-pāpa. n. An albino. పుట్టువు, ప ుట్టుగు or పుట్టుబడి puṭṭuvu. n. Birth, origin, production, పుట్టుక. తొంటిపుట్టువన్ in a former birth. పుట్టుమూగ puṭṭu-mūga. n. One who is born dumb. పుట్టువడుగు puṭṭu-vaḍugu. n. One who is a bachelor all his lifetime. పుట్టువెర్రి puṭṭu-verri. n. One who is insane from his birth. పుట్టించు puṭṭinṭsu. v. a. To create, generate, form, make, raise, fabricate. పుట్టింట puṭṭ-inṭa. (abl. of పుట్టిల్లు.) At home, in her parent's house. పుట్టినిల్లు, పుట్నిల్లు or పుట్టిల్లు puṭṭin-illu. n. Birth-place, home; mint, fountain-head. వాడు దుర్మార్గమునకు పుట్టిల్లు he is a mass of wickedness.
 
==వైద్యశాస్త్రంలో జననం==
"https://te.wikipedia.org/wiki/జననం" నుండి వెలికితీశారు