జీవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
=="జీవం" నిర్వచనం==
 
Line 8 ⟶ 7:
[[జీవ శాస్త్రం]] లేదా [[జీవ రసాయన శాస్త్రం]] మాత్రమే దీనికి కొంత నిర్వచనం చెబుతుంది. అది కూడా అసంపూర్తిగానే. ఎందుకంటే ఈ శాస్త్రాలు కేవలం జీవులలో జరిగే [[జీవక్రియ]]లు, అవి ఎలా జరుగుతాయి? అని మాత్రమే వివరిస్తాయి. కనుక దీనిని బట్టి చూస్తే ఇది ఎంత క్లిష్టమైన విషయమో అర్ధం చేసుకోవచ్చు.
 
==జీవక్రియలు==
===జీవం పుట్టుక===
{{main|జీవక్రియలు}}
జీవకణంలో జరిగే అన్ని రసాయనిక చర్యలను కలిపి [[జీవక్రియ]]గా పేర్కొన వచ్చును. ఈ చర్యలు జీవం మనుగడకు అత్యావశ్యకమైనవి. వీటి వలన జీవ కణాల్లో పెరుగుదల, అభివృద్ది, నిర్మాణము, పరిసరానుగుణ్యత మొదలగు అంశాలు చోటుచేసుకుంటాయి.
 
===జీవం పుట్టుక===
[[భూమి]] ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలకు గానీ [[జీవం]] కు అంకురార్పన జరుగలేదు. దానికి కారణం జీవం పుట్టుకకు కావలసిన [[వాతావరణం]] లేకపోవడమే.
 
"https://te.wikipedia.org/wiki/జీవం" నుండి వెలికితీశారు