ఇది ఒక వ్యాసం; ఇక్కడ ఒకరు లేక అంతకంటే ఎక్కువ సభ్యులు వెలిబుచ్చిన సూచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. వీటీని ఇంకా తెలుగు వికీపీడియా విధానంగా పరిగణించడంలేదు, కాబట్టి మిగతా సభ్యులు వీటిని పాటించాల్సిన అవసరంలేదు.
అవసరమైతే ఈ పేజీలో ఉన్న సమాచారాన్ని మార్చటానికి వెనుకాడకండి, లేదా ఇక్కడ ఉన్న సూచనల గురించి చర్చించండి.
ఈ వేదిక పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గురించి. ఇది కేవలం అభిమానుల వేదిక మాత్రమే. వికీ నియమాలని తు. చ. తప్పకుండా పాటించవలసిందిగా మనవి. వేరే హీరో లని దూషించటం వంటివి దయచేసి చేయవద్దు.
తెలుగు సినిమా వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, ప్రస్తుతం ప్రదర్శిస్తున్నారు.
...చిరంజీవి కి కన్నడిగ అభిమానులు కూడా ఉన్నారనీ! (చిరంజీవి వ్యాసం)
...ల్యాటిన్ అమెరికా, ఐరోపా దేశస్థులు దొంగ (సినిమా) లోని గోలిమార్ పాటని ఇష్ట పడతారనీ!(చిరంజీవి వ్యాసం)