నితిన్ గడ్కరి: కూర్పుల మధ్య తేడాలు

భారత రాజకీయ నాయకుడు
కొత్త పేజీ: '''నితిన్ గడ్కరి''' మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిస్రామికవేత్...
(తేడా లేదు)

19:36, 14 జనవరి 2010 నాటి కూర్పు

నితిన్ గడ్కరి మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిస్రామికవేత్త మరియు రాజకీయవేత్త. మే 27, 1957న జన్మించిన గడ్కరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు. మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు ముఖ్యంగా ముంబాయి-పూనా ఎక్స్‌ప్రెస్‌వే వలన మంచిపేరు సంపాదించాడు.