"నితిన్ గడ్కరి" కూర్పుల మధ్య తేడాలు

==బాల్యం, విద్యాభ్యాసం==
నితిన్ గడ్కరి ఒక మద్యతరగతి బ్రాహ్మణ కుటుంబములో [[నాగ్పూర్]] లో జన్మించాడు. చిన్న వయస్సులోనే భారతీయ జనతా యువమోర్చా మరియు భాజపా అనుబంధ విధ్యార్థి సంస్థ అఖిల భారతీయ విధ్యార్థి పరిషత్తులో పనిచేశాడు. క్రిందిస్థాయి కార్యకర్తగా రాజకీయ జీవనాన్ని ప్రారంభించాడు.<ref>[http://www.indianexpress.com/news/former-carpet-boy-as-new-carpetbagger/541881/ Former carpet boy as new ‘carpetbagger’ - Indian Express]</ref> మహారాష్ట్రలోనే M.Com, L.L.B., D.B.Mలను పూర్తిచేశాడు.
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/481906" నుండి వెలికితీశారు