కాంతి: కూర్పుల మధ్య తేడాలు

చి PrismAndLight.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Justass. కారణం: (Copyright violation: photograph by Nancy Rodger, ©1984, The Exploratorium).
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ckb:ڕووناکی
పంక్తి 1:
 
అన్ని [[జీవులు|జీవుల]] జీవక్రియలను '''కాంతి''' ([[ఆంగ్లం]]: '''Light''') ప్రభావితం చేస్తుంది. కాంతికి ముఖ్యమైన ఉత్పత్తి స్థానం [[సూర్యుడు]]. జీవులన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సూర్యుని నుంచి శక్తిని పొందుతాయి. సూర్యుడు వికిరణ శక్తిని విద్యుదయస్కాంత తరంగాలుగా విడుదల చేస్తాడు. వీటిలో దేనినైతే మానవుడి [[కన్ను]] గ్రహించ గలుగుతుందో దాన్ని దృగ్గోచర కాంతి లేదా దృగ్గోచ వర్ణపటలం అంటారు. దీని [[తరంగదైర్ఘ్యం]] 380 nm నుంచి 760 nm వరకు ఉంటుంది.<ref>{{cite book | title = Biology: Concepts and Applications | author = Cecie Starr | publisher = Thomson Brooks/Cole | year = 2005 | isbn = 053446226X | url = http://books.google.com/books?id=RtSpGV_Pl_0C&pg=PA94&dq=380+750+visible+wavelengths&as_brr=3&ei=g7x0R5erIISOsgOtsLGeBw&ie=ISO-8859-1&sig=wJ7g0EcU-QUF29vfvl36YNg-FtU }}</ref> సౌరశక్తిలో చాలా తక్కువ భాగం మాత్రమే వాతావరణం పైపొర వరకు చేరుతుంది. ఇందులో 45 శాతం మాత్రమే భూతలానికి చేరుతుంది. జీవులకు లభించే మొత్తం కాంతి ఆవాసం, [[ఋతువులు|ఋతువు]]లను బట్టి మారుతుంది.
==స్వభావం==
Line 76 ⟶ 75:
[[bs:Svjetlost]]
[[ca:Llum]]
[[ckb:تیشکڕووناکی]]
[[cs:Světlo]]
[[cy:Goleuni]]
"https://te.wikipedia.org/wiki/కాంతి" నుండి వెలికితీశారు