తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

చి భాషను సరళీకరీంచాను. కొన్ని దోషాలు సవరించాను.
పంక్తి 3:
 
[[ఫైలు:Telengana.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణా (తెలుపు రంగుతో సూచించబడినది)]]
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని మూడు విభాగాలలో తెలంగాణా ఒకటి, మిగతా రెండు విభాగాలనూ [[కోస్తా]] ఆంధ్ర (లేదా [[ఆంధ్ర]] లేదా [[సర్కారు]]) మరియు [[రాయలసీమ]] అని పిలుస్తారు. ఈ విభజన చారిత్రక కారణాల వల్ల వచ్చి భౌగోళిక, సాంస్కృతిక కారణాలతో అలాగే కొనసాగుతుంది.
ప్రస్తుత తెలంగాణా ప్రాంతము [[నిజాం]] తన రాజ్యంలోని ప్రాంతములను రక రకాల కారణములతో బ్రిటీషువారికి ఇచ్చివేయగా మిగిలిన తెలుగు ప్రాంతము. ప్రస్తుతము తెలంగాణ ప్రాంతములో 10 జిల్లాలు కలవు. భౌగీళికంగా ఇది దక్కన్దక్కను పీఠభూమిలో భాగము. సరాసరి తెలంగాణ అడుగుల ఎత్తును కలిగి ఉండి తూర్పుప్రాంతములో వైపునకు10 వాలిజిల్లాలు ఉన్నదికలవు. దక్షిణమున కృష్ణా, తుంగభద్ర నదులచే రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల నుండి వేరుచేయబడుచుండగా, ఉత్తరాన గోదావార్నదిచే వేరు చేయబడుచున్ననూ ఆదిలాబాదు జిల్లా పూర్తిగాను, వరంగల్లు, ఖమ్మం జిల్లాల కొన్ని ప్రాంతాలు గోదావరికి ఉన్నరాన ఉన్నవి. దేశంలోనే పొడవైన 7వ నెంబరు జాతీయ రహదారి మరియి 9వ నెంబరు జాతీయ రహదారి ఈ ప్రాంతము గుండా వెళ్ళుచున్నవివెళ్ళుచున్నది. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట్కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, సికింద్రాబాదు-డోన్, వికారాబాదు-పర్బని, కాజీపేట-బల్హర్షా రైలుమార్గాలు తెలంగాణ ప్రాంతం నుండి వెళ్తున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు [[దక్షిణ మధ్య రైల్వే]]లో ప్రముఖ కూడళ్ళుగా చలామణి అవుతున్నాయిపేరెన్నికగన్నవి.
 
== భౌగోళిక స్వరూపం ==
ఈ ప్రాంతము [[దక్కను పీఠభూమి]]పై, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉన్నది. దక్కన్ పీఠభూమిలో భాగమైన ఈ ప్రాంతము సరాసరిన 1500 అడుగుల ఎత్తును కలిగియుండి తూర్పు వైపునకు వాలి ఉంది. తెలంగాణ ప్రాంతములో 10 జిల్లాలు కలవు. దక్షిణమున ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులచే ఇతర ప్రాంతాల నుండి వేరుచేయబడుచున్నది, ఉత్తరమున గోదావరి నది తెలంగాణ ప్రాంతము నుండి ప్రవహిస్తున్నది. ఆదిలాబాదు జిల్లా పూర్తిగాను, వరంగల్లు మరియు ఖమ్మం జిల్లాలలోని కొన్ని ప్రాంతాలు గోదావరికి ఉత్తరాన ఉన్నవి.
తెలంగాణా దక్షిణమున కృష్ణా, తుంగభద్ర నదులచే రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల నుండి వేరుచేయబడుచుండగా, ఉత్తరాన గోదావరినదిచే వేరు చేయబడుచున్ననూ ఆదిలాబాదు జిల్లా పూర్తిగాను, వరంగల్లు, ఖమ్మం జిల్లాల కొన్ని ప్రాంతాలు గోదావరికి ఉత్తరాన ఉన్నవి.
 
== జిల్లాలు ==
[[ఫైలు:Telangana Districts.jpg|thumb|తెలంగాణా జిల్లాలు]]
పంక్తి 26:
 
హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఆంధ్రతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పరచినపుడు, తెలంగాణా ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న కోరిక ప్రజల్లో ఉండేది. అయితే అధిక సంఖ్యాక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉండటంతో ఇది సాధ్యపడలేదు. అయితే, తెలంగాణా సర్వతోముఖాభివృద్ధికి ప్రతిబంధకాలు ఏర్పడకుండా ఒక [[పెద్దమనుషుల ఒప్పందం|ఒప్పందం]] కుదుర్చుకున్న తరువాతే వారు సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించారు.
 
 
తదనంతరం, ఈ ఒప్పందం సరిగా అమలు జరగడం లేదన్న అసంతృప్తితో విద్యార్ధులు, ఉద్యోగులు ఆందోళన వైపు పయనించారు. ఆ విధంగా 1969లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రోద్యమం వచ్చింది.
 
 
=== మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ===
Line 123 ⟶ 121:
 
== తెలంగాణా వాదుల వాదనలు ==
* ఇది ఆత్మ గౌరవ సమశ్య.మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము.పెద్దమనుషుల ఒప్పందాన్ని ఏనాడూ ఆంధ్రులు అమలు చేయలేదు.ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వటంలేదు.కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతం 80 శాతం మాదైతే 88 శాతం నీళ్ళు వాళ్ళవి.కరెంటు70 శాతం ఉత్పత్తి మాది. 80 శాతం పంట ఋణాలు వాళ్ళవి.మూడొంతుల ఉద్యోగాలు వాళ్ళవి. <!-- ఈ వాక్యములో అభ్యంతరకరంగా ఉందని భావిస్తున్నాను.దయచేసి సరళీకరించవలసిందిగా మనవి.-->తెలంగాణా ఆంధ్రుల వలస కేంద్రంగా మారింది.ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్రవాళ్ళు ఇక్కడే ఉండి పోటీ చేసి గెలవండి..పొట్టకూటికోసంవచ్చిన వాళ్ళను వెళ్ళీపొమ్మనము గానీ మా పొట్ట కొట్టేటోళ్ళనే వెళ్ళిపొమ్మంటున్నాం.శాంతియుతంగా అన్నదమ్ముల్లా విడిపోదాం.హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమే.స్థానికేతరులకు భయం వద్దు.తెలంగాణ వద్ద ఉన్న వనరులతో ఆంధ్ర ప్రాంతం ఇప్పటికే చాలా ప్రయోజనం పొందింది.తెలంగాణ ఏర్పడితే మావోయిస్టులు అక్కడ పాగా వేస్తారనీ, సాగునీటి కోసం ఆంధ్ర ప్రాంతం అల్లాడిపోతుందనీ జరుగుతున్న ప్రచారం వాస్తవరహితం.ప్రత్యేక తెలంగాణం.. స్వాభిమానానికి ప్రతీక.ప్రత్యేక తెలంగాణాపై యాభై ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టింది. స్వాభిమానానికి సంబంధించినది. ఉనికి, వివక్ష, దోపిడీలతో ముడిపడింది.రాజ్యాంగం ప్రకారం చూసినా రాష్ట్రాల ఏర్పాటు అనేది కేంద్ర పరిధిలోని అంశం. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు. అది లేకుండానూ కేంద్రం ఆమోదించవచ్చు. ఇలాంటి విషయాల్లో ఏకాభిప్రాయం ఎన్నడూ కుదరదు.స్వార్థపరశక్తులు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తెచ్చాయి.వాస్తవంగా ప్రజల్లో ఆందోళన లేదు. ఉన్నా పరిష్కరించుకోవచ్చు. నష్టపోతున్నవారే లేనిపోని ప్రచారం చేస్తున్నారు. దోచుకోవడం కుదరదన్న ఉద్దేశంతోనే భయాందోళనలు కలిగిస్తున్నారు. తెలంగాణాలో స్థిరనివాసం ఉంటున్న వారి విషయంలో కొన్ని సందేహాలుంటాయి. వీటిని సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు.తెలంగాణాలో స్థిరపడిన ప్రజలకు ఎలాంటి హానీ జరగదు. పెట్టుబడిదారుల ఆస్తులే గానీ ప్రజల ఆస్తులు చర్చనీయాంశం కాదు. ప్రజలు స్వేచ్ఛగా జీవించవచ్చు. ఇది రాష్ట్ర విభజన మాత్రమేనని అందరూ గుర్తించాలి. తమిళనాడుకే తెలుగుగంగ నీళ్లు ఇస్తున్నప్పుడు తెలంగాణా నుంచి ఆంధ్రకు నీళ్లు అందకుండా చేస్తారని అనుకోవడం సరికాదు.ఎవరికి ఎన్ని నీళ్లో.. చెప్పేందుకు ట్రైబ్యునళ్లు ఉన్నపుడు భయపడాల్సింది లేదు.రాజకీయ, భౌగోళిక, చారిత్రక కోణాల్లో ఎలా చూసినా హైదరాబాద్‌ తెలంగాణాలో అంతర్భాగమే. అది తెలంగాణా రాజధానిగా ఉండాల్సిందే. అన్నదమ్ముల్లా విడిపోవడం ఉత్తమం. తెలంగాణా రాష్ట్రాన్ని ఆంధ్రతో బలవంతంగా కలిపారు.విలీనం నాటికి తెలంగాణాయే పారిశ్రామికంగా ముందుండేది. గత యాభై ఏళ్లుగా తెలంగాణా చాలా త్యాగాలు చేసింది.ఆంధ్ర అభివృద్ధిలో ఎక్కువ భాగాన్ని ఆంధ్రలోని సంపన్నులు తీసుకున్నారు. తెలంగాణ వివక్షకు గురైంది. సింగరేణిలో, సచివాలయంలో అన్నిచోట్లా కోస్తావారే ముఖ్యమైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఇది ఆర్థిక అసమానతలకు దారి తీసింది.బడ్జెట్‌ కేటాయింపులోనూ ఆంధ్రాకే అగ్రస్థానం.సహజవనరులు, నీళ్లు లేక తెలంగాణాలో ఆత్మహత్యలు జరిగాయి.చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాక జార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్‌లలో పరిపాలన యంత్రాంగం బలోపేతమైంది.ఆంధ్ర, తెలంగాణా విడిపోయాక రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతాయి, దానికి తగ్గ వనరులు ఇరు ప్రాంతాల్లోనూ ఉన్నాయి.
===ముస్లిం ఫోరమ్ ఫర్ తెలంగాణా===
*మజ్లిస్ పార్టీ ఒక్కటే తెలంగాణా ముస్లిములకు ప్రతినిధి కాదు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ముస్లిములకు భద్రత ఉండదని మజ్లిస్ పార్టీ చేసే వాదన నిజంకాదు.అలాగైతే తెలంగాణా లోని మిగతా జిల్లాల ముస్లిములు తెలంగాణా కావాలని ఉద్యమాలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు?సమైక్య రాష్ట్రంలో ముస్లిములకు వచ్చిన 4% రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణాలో పెరిగే అవకాశం ఉంటుంది.తెలంగాణా ఏర్పడితే ముస్లిములకు ఉద్యోగాలు,పదవులు జనాభా దామాషాలో పెరుగుతాయి.ఇక్కడ 224 ఏళ్లుగా ఉర్దూ అధికార భాషగా ఉంది.ప్రభుత్వ అధికారిక లావాదేవీలు ఉర్దూ భాషలోనే జరిగేవి.ఉర్దూ స్థానిక ప్రజాభాష కాబట్టి మళ్ళీ ఉర్దూకు మంచి ఆదరణ పూర్వ వైభవం వస్తుంది.గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జైళ్లలో మగ్గుతున్న వేలాదిమంది ముస్లిం యువకులు తిరిగి వచ్చి ఇక్కడే ఉద్యోగాలు,వ్యాపారాలు సంపాదించుకుంటారు.హైదరాబాద్‌ చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించిన వేలాది ఎకరాల వక్ఫ్‌ భూములు,ముస్లిం ఆస్తులు విడిపించి పేదముస్లిములకోసం వినియోగించవచ్చు.ఇరుకు సందుల్లో పాతబస్తీల్లో దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నముస్లింలను ఫుట్‌పాత్‌లపైనుండి సొంత గృహాల్లోకి తేవచ్చు.విద్యావంతులైన ముస్లిములు రౌడీషీటర్లు, ఐఎస్‌ఐ ఏజెంట్లు లాంటి నిందలు తొలగించుకొని బాధ్యతాయుతమైన తెలంగాణా సోదరులందరితో సమాన అవకాశాలు సాధిస్తారు.
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ" నుండి వెలికితీశారు