జ్యోతి బసు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, దేశంలో అత్యధిక కాలం ముఖ్యమం...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[పశ్చిమ బెంగాల్]] మాజీ ముఖ్యమంత్రి, దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతిబసు [[జూలై 8]], [[1914]]న [[కోల్కతకోల్కతా]]లో జన్మించాడు. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ కి చెందిన జ్యోతిబసు [[1977]] నుండి [[2000]] వరకు వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టినాడు. [[జనవరి 17]], [[2010]]న 96 సంవత్సరాల వయస్సులో మరణించాడు.
 
[[వర్గం:1914 జననాలు]]
[[వర్గం:2010 మరణాలు]]
[[వర్గం:భారత రాజకీయ నాయకులు]]
[[వర్గం:పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు]]
"https://te.wikipedia.org/wiki/జ్యోతి_బసు" నుండి వెలికితీశారు