తెలుగు వికీపీడియా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎2008
పంక్తి 17:
[[2007]]లో చేరిన బ్లాగేశ్వరుడు (ఈయన అసలుపేరు శ్రీనివాస శాస్త్రి) [[లండన్]]‌లో శిశువైద్యుడు. పుణ్యక్షేత్రాల వ్యాసాలను రూపొందించడంలో ఈయన కృషి అధికం. ఈయనతో చేతులు కలిపిన కళాకారుడు [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] కృషి పుణ్యక్షేత్రాల వ్యాసాలను అభివృద్ధి చేశారు. [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]], వందన శేషగిరిరావు వంటి వైద్యులు వ్యాధులు, మానవశరీరం వంటి వ్యాసాలలో తమవంతు కృషి అందించారు. [[రంగారెడ్డి]] జిల్లాకి చెందిన ప్రభుత్వోద్యోగి [[వాడుకరి:C.Chandra Kanth Rao|చంద్ర కాంత రావు]] కృషి ఆర్ధిక శాస్త్రం, క్రీడారంగం వ్యాసాలను అందించడానికి దోహదమైంది. ఈ మాట వెబ్ పత్రిక సృష్టికర్త కొలిచాల సురేష్, ఇంద్రగంటి పద్మ, కంప్యూటర్ పత్రిక సంపాదకుడు నల్లమోతు శ్రీధర్‌ మొదలైన వారు సాంకేతిక సాయం చేస్తున్నారు. వీరందరితో పోలిస్తే [http://te.wiktionary.org విక్షనరీ] కోసం కృషిచేస్తున్న [[వాడుకరి:T.sujatha|టి.సుజాత]] గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆవిడ సాధారణ గృహిణి అయి ఉండి కేవలం తెలుగు భాష మీద అభిమానంతో విక్షనరీలోనే కాకుండా తెవికీలో కూడా ప్రపంచ ప్రసిద్ధ నగరాలు, వంటకాల వ్యాసాలపై కృషికొనసాగిస్తున్నారు. చిట్కాలను, ప్రకటనలను అందిస్తూ సాకేతికంగా కృషి చేస్తున్న సభ్యుడు [[వాడుకరి:Dev|దేవా]]. వీరే కాకుండా అప్పుడప్పుడూ వస్తూ పాల్గొనేవారు కొందరు. ఇస్లాము గురించి అనేక వివరాలనూ, ఉర్ధూ భాష గురించిన వివరాలను అందిస్తూ [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] విశేష కృషి అపారం.
===2008===
తెలుగు వికీ గణాంకాల విశ్లేషిస్తే <ref>[ http://stats.wikimedia.org/EN/TablesWikipediaTE.htm తెలుగు వికీ గణాంకాలు] </ref>[[ఇంటి పేర్లు]] ,[[ ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు ]], ప్రముఖ వ్యక్తుల వ్యాసాలు ముఖ్యంగా చేర్చబడినవి.
 
===2009===
"https://te.wikipedia.org/wiki/తెలుగు_వికీపీడియా" నుండి వెలికితీశారు