తట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి sk:Osýpky
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
| species = '''''మీజిల్స్ వైరస్'''''
}}
'''తట్టు''' లేదా '''పొంగు''' అనబడే ఈ వ్యాధినే ఆంగ్ల భాషలో ''మీజిల్స్'' (''Measles'' లేదా ''rubeola'') అని పిలుస్తారు. ఈ [[అంటు వ్యాధి]] ప్రధానంగా పిల్లలలో వస్తుంది. ఇది [[మార్‌బిల్లీ వైరస]]్ అనే [[వైరస్ ]] వల్ల కలుగుతుంది. తట్టు ప్రపంచములొ ఉన్నట్లుగా క్రీ.పూ.600 సంవత్సరము నుండి ఆధారాలున్నయి . తట్టు గురించి శాస్త్రీయమైన విశ్లేషణ 860-932 సంవత్సరాల మధ్య [[పర్షియా]] వైద్యుడు ఇబిన్ రాజీ (రాజెస్) చేశాడు. రాజెస్ [[ఆటలమ్మ]]కు తట్టుకి గల వత్యాసాలు వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. మొట్టమొదటిసారిగా తట్టుని కలిగించే ఈ వైరస్ 1954వ సంవత్సరములో [[అమెరికా]]లో డేవిడ్ ఎడ్‌మాన్‌స్టన్ వర్ధనం చేశాడు. డేవిడ్ ఈ వైరస్ వేరు చేసి కోడి గుడ్డు భ్రూణం (చిక్ ఎంబ్రియో)లో వ్యాప్తి చెందేటట్లు చేశాడు.<ref>Live attenuated measles vaccine. EPI Newsl. 1980 Feb;2(1):6.</ref> ఇప్పటి దాకా 21 రకాల తట్టుని కలిగించే మీజిల్స్ వైరస్ జాతులు వేరు చేయబడ్డాయి.<ref> Rima BK, Earle JA, Yeo RP, Herlihy L, Baczko K, ter Muelen V, Carabana J, Caballero M, Celma ML, Fernandez-Munoz R 1995 Temporal and geographical distribution of measles virus genotypes. J Gen Virol 76:11731180.</ref> 1963 సంవత్సరములో తట్టు వ్యాధి నిరోధక టీకా తయారి జరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. [[జెర్మన్ మీజిల్స్]] అనే ఇంకో తట్టు వంటి దద్దుర్లు కలిగించే వ్యాధి [[రుబెల్లా]] వైరస్ వల్ల వస్తుంది.
 
==వ్యాధి వ్యాప్తి==
"https://te.wikipedia.org/wiki/తట్టు" నుండి వెలికితీశారు