|
|
===లింగపోటు===
జాతీయాలు కొన్ని సంప్రదాయాల నేపథ్యం నుంచి ఆవిర్భవించాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. శైవమతాన్ని ఆచరించేవారికి కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. వాటిలో మెడలో శివలింగాన్ని ధరించడం కూడా ఒకటి. ఇలా ధరించిన ఓజంగందేవర భక్తుడి అనుభవం ఈ జాతీయ ఆవిర్భావానికి కారణమైంది. ఆ శివభక్తుడు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఓ దొంగ కంటపడ్డాడు. ఆ దొంగ నుంచి తప్పించుకోవడానికి శివభక్తుడు పరుగు లంకించుకుని ఇల్లు చేరాడు. దొంగ బాధ నుంచి సురక్షితంగా ఇల్లు చేరాడు కానీ పరుగెత్తేటప్పుడు అతడి మెడలో ఉన్న శివలింగం అటూ ఇటూ ఊగుతూ బాగాడొక్కల్లో బాధపొడుచుకుని కలిగించిందటపోటు పెట్టిందట.[[దొంగపోటు ఆకంటే శివలింగాన్నిలింగపోటు మెడలోఎక్కువ వేసుకొనేటప్పుడు]] కానీ,య్యిందని ఆ తర్వాత కానీ శివభక్తుడు దాని దెబ్బ తనకు తగులుతుందని ఊహించలేదు. అనుకోనివిధంగా అతడు శివలింగపు దెబ్బతినాల్సి వచ్చింది. ఇలా అనుకోకుండా ఎప్పుడైనా ఎదురైన కష్టాలను గురించి చెప్పడానికి[[జంగం]] ఈ జాతీయాన్నిపరుగెత్తుతూ ప్రయోగిస్తుంటారుఅనుకుంటాడు.
===లెక్కతీరిపోవడం===
|