"జాతీయములు - ల" కూర్పుల మధ్య తేడాలు

 
===లోకం తెలియనివాడు===
అమాయకుడు .
అమాయకుడు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. లోకంలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేకపోతే మోసపోవడం
 
జరుగుతుంది. అలాంటివారిని ఉద్దేశించి ఈ జాతీయం వాడతారు. 'వాడంటే చిన్నవాడు, లోకం తెలియనివాడు. కానీ అన్నీ తెలిసిన నీవు కూడా
ఇలా చేయడం బాగోలేదు' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.
===లోడు మీదుండటం===
లారీ మీద ఎక్కువ లోడు ఉండటం చేత భారంగా కదలాల్సివస్తోంది.మద్యపానం చేసిన వ్యక్తి కూడా బరువుగా కదులుతూ వస్తున్నట్టు కనిపిస్తాడు. వాడితో నీకెందుకు తప్పుకో' అంటారు
8,801

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/482605" నుండి వెలికితీశారు