ఫోలిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: dv:ވިޓަމިން ބީ9
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
ఫోలిక్ ఆమ్లం (Folic acid) [[విటమిన్]] బి కాంప్లెక్స్ లో ఒకటైన విటమిన్ బి9. మానవుని పెరుగుదలకు, రక్తకణాల ఉత్పత్తికి ఇది అవసరం. దీనిలోపంవల్ల మానవులలో [[స్ప్రూ]], [[రక్తహీనత]] అనేవి సంభవిస్తాయి. [[కాలేయం]], తాజా [[ఆకుకూరలు]] మొదలైన వాటిలో ఈ విటమిన్ లభిస్తుంది.
 
గర్భిణీ [[స్త్రీ]]లలో ఈ విటమిన్ లోపం వలన పుట్టే పిల్లలలో [[గ్రహణం మొర్రి]] అనే అంగ వైకల్యం కలుగుతుందని గుర్తించారు.
 
[[వర్గం:విటమిన్లు]]
"https://te.wikipedia.org/wiki/ఫోలిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు