నోరు: కూర్పుల మధ్య తేడాలు

32 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: sco:Mooth; cosmetic changes)
దిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''నోరు''' లేదా '''మూతి''' (Mouth) మనిషి [[ముఖం]]లో మధ్యక్రిందభాగంలో ఉంటుంది. దీని ముందుభాగంలో రెండు [[పెదవులు]] నోరు తెరవడానికి లేదా మూయడానికి అనువుగా ఏర్పాటుచేయబడ్డాయి. వెనుకభాగం [[గొంతు]]తో కలుస్తుంది. నోటి లోపక కదులుతూ [[నాలుక]] ఉంటుంది. నోటి కుహరపు పైభాగాన్ని [[అంగిలి]] (Palate) అంటారు.
 
జీర్ణప్రక్రియ నోటినుండే మొదలౌతుంది. ఇక్కడే [[ఆహారం]] చిన్నచిన్నముక్కలుగా చేయబడి [[లాలాజలం]]తో కలుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/482929" నుండి వెలికితీశారు