నోరు: కూర్పుల మధ్య తేడాలు

2,563 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
మనిషి నోటిలో ఇంచుమించుగా 100 మి.లీ. ద్రవం పడుతుంది.
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో నోరు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=684&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం నోరు పదప్రయోగాలు.]</ref> నోరు [ nōru ] nōru. [Tel.] n. The mouth. నక్త్రము, ముఖద్వారము. G. నోటి, నోరి. Abl. నోట. Plu: నోళ్లు నోట with the mouth. నోరు ముయ్యి hold your tongue. నోరులేని dumb, unable to talk. నోరు లేనివాడు a simpleton. నోరుకొట్టు to strike on the mouth, i.e., to silence, check, rebuke; to deprive of one's rights or enjoyment, to plunder, spoil. నోరుకాచు to watch one's lips, to keep a secret. నోరుకట్టు to restrain the appetite. నోటిలో ఆడుచున్నది I have it at the tip of my tongue. వానినోరు మంచిదికాదు he is a foul mouthed fellow. పెద్దనోరుచేయు to talk loud or abusively. నోరుపడిన speechless. నోటిపేద foolish, ignorant, senseless. నోటిమాట a mere word of mouth. నోరుమెంగ nōru-menga. n. A dumb man. మూగవాడు. నోటికి వచ్చినట్టు తిట్టెను he gave them all the abuse that he could think of. నా నోట్లో మన్నుకొట్టినాడు he cast earth in my mouth, i.e., he destroyed my hopes or prospects. నోరూరు nōr-ūru. v. n. To water (as the mouth). To desire, అపేక్షించు. నా నోరూరుచున్నది my mouth waters. వానితో నీవు యేల నోరుచేసుకొంటావు why do you quarrel with him? నోరెత్తు nōr-ettu. v. n. To raise the voice, cry, speak. To try to speak, మాటడ యత్నించు. నోరాడు nōr-āḍu. (నోరు+ఆడు.) v. n. To utter. వానికి ఎటుల నోరాడెనో I can't think how his mouth could utter such words. "చెయ్యప్పులనుచు నిచ్చినవారు కటువుగా నడుగ నుంకించి నోరాడకరుగ." Suca. iii. 203.
 
== లాలాజల గ్రంథులు ==
నోటిలో మూడు జతల లాలాజల గ్రంథులున్నాయి. అవి
# అథోజంబిక
వీటిలో పెరోటిడ్ గ్రంథులు చెవి దగ్గరగా ఉంటాయి. అథోజిహ్విక, అథో జంభికా గ్రంథులు నాలుక క్రిందకు తెరుచుకుంటాయి. ఈ గ్రంథుల నుంచి లాలాజలం విడుదలౌతుంది. లాలాజలంలో ఎక్కువగా నీరు, కొద్దిగా లవణాలు, ఎమైలేజ్, టయొలిన్ అనే ఎంజైమ్ లు ఉంటాయి. ఈ ఎంజైమ్ లు ఆహారంలోని పిండిపదార్థాన్ని డెక్స్ట్రిన్, మాల్టోజ్ అనే చక్కెరలుగా మారుస్తుంది. డెక్స్ట్రిన్ కూడా చివరకు మాల్టోజ్ గానే మారుతుంది. ఆహారంలోని పిండి పదార్థం నోట్లోనే పాక్షికంగా జీర్ణమవుతుంది. ఆహారం నోటి నుంచి గ్రసని ద్వారా ఆహార నాళంలోకి ప్రవేశిస్తుంది. గ్రసనిలో ఉన్న కొండనాలుక ఆహారం వాయునాళం లోకి పోకుండా కాపాడుతుంది. ఆహార వాహికలో స్రవించే శ్లేష్మం వల్ల ఆహారం సులువుగా కదులుతుంది. ఆహార వాహికలోని కండరాలు ఏర్పరిచే అలల వంటి సంకోచ కదలికలను పెరిస్టాటిక్ చలనాలు అంటారు. ఇవి అనియంత్రితమైనవి.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{మానవశరీరభాగాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/482950" నుండి వెలికితీశారు