వికీపీడియా:5 నిమిషాల్లో వికీ: కూర్పుల మధ్య తేడాలు

చి 217.162.94.137 (చర్చ) చేసిన మార్పులను, C.Chandra Kanth Rao వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 65:
ఇక చివరి ట్యాబు - ''వీక్షించు'' లేదా ''వీక్షించవద్దు''. ఒకసారి నొక్కితే ''వీక్షించు'' అవుతుంది, మరోసారి నొక్కితే ''వీక్షించవద్దు'' అవుతుంది. వీక్షించేటపుడు ఆ పేజీలో జరిగిన మార్పులు జరిగిఉంటే, '''ఇటీవలి మార్పులు''' లో ఆ పేజీ పేరు '''బొద్దు''' అక్షరాలతో కనిపిస్తుంది. వద్దనుకుంటే మామూలుగా కనపడుతుంది.
 
== నేం స్పేసులు(పేర్లు-ఖాళీలు)==
*ఈ నేంస్పేసులేంటి?
*:వికీపీడియా అనేది ప్రజలే స్వయంగా తయారుచేస్తున్న ఒక విజ్ఞాన సర్వస్వం. ఈ బృహత్తర కార్యంలో ఎవరైనా పాల్గొనవచ్చు. సార్వజనీనమైన ఈ పనిలో సాఫ్ట్ వేరు రంగములో ప్రవేశము లేని వారు కూడా పాలుపంచుకుంటారు. కాబట్టి, వికీపీడియా అనేది ఎవరైనా తేలికగా పనిచెయ్యగలిగేలా ఉండాలి. ఈ సౌలభ్యాన్ని సాధించేందుకు వికీపీడియాను అనేక విభాగాలుగా విభజించారు. ఆ విభాగాలే నేంస్పేసులు. పేజీ పేరుకు ముందు ఈ నేం స్పేసు వస్తుంది. ఉదాహరణకు '''వికీపీడియా:5 నిముషాల్లో వికీ''' అనే పేజీలో ''వికీపీడియా'' అనేది నేం స్పేసు పేరు. ఏ నేం స్పేసూ లేకపోతే అది విజ్ఞాన సర్వస్వం వ్యాసమని అర్థం, అవి '''''మొదటి''''' నేం స్పేసుకు చెందుతాయి. వికీపీడియాలో కింది నేంస్పేసులు ఉన్నాయి.