మందు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విలీనం పూర్తయినది.
పంక్తి 1:
{{వైద్య శాస్త్రం}}
'''మందు''' అనగా [[వ్యాధి]]ని నయం చేయడానికి గాని నిరోధించడానికి గాని ఇవ్వబడే పదార్థం. మందులు అనేకము. ఆయుర్వేదం మందులు, మూలికా మందులు, అల్లోపతి మందులు, హోమియోపతి మందులు, యునానీ మందులు, సిద్ధ మందులు గా అనేక రకాలు ఉన్నాయి. ఒక్కక్క వ్యాధికి ఒక్కొక్క విదానము బాగా పనిచేయును. నేటి సమాజములో అత్యవసర పరిస్థితులలో అల్లోపతి విధానము లోని మందులే ఎక్కువగా వాడుతున్నారు.
 
==ఆయుర్వేద మందులు==
పంక్తి 40:
కుడివైపు బాధలకు : లైకోపొడియం<br />
ఎడమవైపు బాధలకు : లేకసిస్<br /><br />
 
==అల్లోపతీ మందులు==
* ఆస్పిరిన్
* రిఫాంపిసిన్
* లిడోకెయిన్
* పెనిసిలిన్
 
==యునానీ మందులు==
"https://te.wikipedia.org/wiki/మందు" నుండి వెలికితీశారు