"అంగము" కూర్పుల మధ్య తేడాలు

255 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[తెలుగు భాష]]లో అంగము అనే పదానికి వివిధ అర్ధాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=5&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం అంగము పదప్రయోగాలు.]</ref> అంగము నామవాచకంగా The body, a limb, member, part, division or branch అని అర్ధాలున్నాయి. [[అంగపంచకము]] = ఉపాయము, సహాయము, దేశకాలవిభజనము, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి. అద్భుతాంగులు beings having wondrous forms. [[అష్టాంగములు]] = the eight forms or stages of meditation, i. e, యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి. [[చతురంగములు]] the four divisions of an army, i. e., రథములు, ఏనుగులు, గుర్రములు, బంటులు. [[పంచాంగము]] the Indian calendar giving particulars of each day, as తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. రాజ్యాంగములు the various departments of Government. షడంగములు or [[వేదాంగములు]] the six sciences dependent on the Vedas. i. e., శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు. [[సప్తాంగములు]] = the seven constituents of a Government. స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. [[సాష్టాంగ ప్రణామము]] prostrate homage, touching the ground with eight members of the body, i. e., eyes or chest and forehead, hands, knees and feet.
 
==అంగ వ్యవస్థలు==
జంతువుల శరీరములో వివిధ [[అంగ వ్యవస్థ]]లు ఉన్నాయి.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/483231" నుండి వెలికితీశారు