"మందు" కూర్పుల మధ్య తేడాలు

2,256 bytes added ,  10 సంవత్సరాల క్రితం
{{వైద్య శాస్త్రం}}
'''మందు''' లేదా '''ఔషధము''' (Medicine or Drug) అనగా [[వ్యాధి]]ని నయం చేయడానికి గాని నిరోధించడానికి గాని ఇవ్వబడే పదార్థం. మందులు అనేకము. ఆయుర్వేదం మందులు, మూలికా మందులు, అల్లోపతి మందులు, హోమియోపతి మందులు, యునానీ మందులు, సిద్ధ మందులు గా అనేక రకాలు ఉన్నాయి. ఒక్కక్క వ్యాధికి ఒక్కొక్క విదానము బాగా పనిచేయును. నేటి సమాజములో అత్యవసర పరిస్థితులలో అల్లోపతి విధానము లోని మందులే ఎక్కువగా వాడుతున్నారు.
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో మందు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. మందు [ mandu ] mandu. [Tel. cf. Tam. మరందు.] n. Medicine, physic, a drug. ఔషధము. A love powder, వశ్యౌషధము. An antidote, ప్రతిక్రియ. An expedient, ఉపాయము. దీనికొక మందు చెప్పెదను I will tell you a device for this. Poison, విషము. Gunpowder, తుపాకి మందు. A rarity, a scarce thing. ఇంట్లో బియ్యము మందుకైనా లేవు there is no rice to be had for love or money. మంచివానికి మాట్లాడనిదేమందు if you are silent towards a good man it is a punishment to him. నీలిమందు indigo. నల్లమందు opium. మందుభాయీ or నల్లమందుభాయీ an opium eater. వలపుమందు or పెట్టుమందు love powder. మందుకాటుక eye salve. మందుపెట్టు to drug, to infatuate a person by administering to him or her a love powder, to poison. మనోవ్యాధికి మందులేదు there is no cure for the heart-ache. దానిమందు వాని తలకెక్కినది the love powder administered by her has turned his head. adj. Impossible, దుర్లభము. "కూడుదానగల్గెనేని కూరగుటమందు." ఆము. iv. మందుపట్టడ mandu-paṭṭaḍa. n. A place where fireworks are prepared. బాణసంచుచేసెడుశాల. మందుమల mandu-mala. n. A hill on which drugs are found, an epithet applied to a hill called ద్రోణము. మందులమారి mandula-māri. n. One who administers love powders. మందాకు mand-aku. n. A medicinal herb. ఓషధి. "కోటబంగారుగా జేయుకొరుకుమున్ను బ్రహ్మపిడిచిన మందాకు పసరవంగ." A. ii. 8. మందులవాడు mandula-vāḍu. n. A druggist
 
==ఆయుర్వేద మందులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/483248" నుండి వెలికితీశారు