మందు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో మందు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. మందు <ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=938&table=brown&display=utf8 manduబ్రౌన్ ]నిఘంటువు mandu.ప్రకారం [Tel.మందు cf. Tam. మరందుపదప్రయోగాలు.]</ref> n.మందు నామవాచకంగా Medicine, physic, a drug. [[ఔషధము]] అని అర్ధము. A love powder, వశ్యౌషధము. An antidote, ప్రతిక్రియ. An expedient, ఉపాయము. దీనికొక మందు చెప్పెదను I will tell you a device for this. Poison, విషము. Gunpowder, [[తుపాకి]] మందు. A rarity, a scarce thing. ఇంట్లో బియ్యము మందుకైనా లేవు there is no rice to be had for love or money. మంచివానికి మాట్లాడనిదేమందుమాట్లాడనిదే మందు if you are silent towards a good man it is a punishment to him. [[నీలిమందు]] indigo. [[నల్లమందు]] opium. మందుభాయీ or నల్లమందుభాయీ an opium eater. వలపుమందు or పెట్టుమందు love powder. మందుకాటుక eye salve. మందుపెట్టు to drug, to infatuate a person by administering to him or her a love powder, to poison. మనోవ్యాధికి మందులేదుమందు లేదు there is no cure for the heart-ache. దానిమందుదాని మందు వాని తలకెక్కినది the love powder administered by her has turned his head. adj. Impossible, దుర్లభము. "కూడుదానగల్గెనేని కూరగుటమందు." ఆము. iv. మందుపట్టడ mandu-paṭṭaḍa. n. A place where fireworks are prepared. బాణసంచుచేసెడుశాలబాణసంచా చేసెడు శాల. [[మందుమల mandu-mala.]] n. A hill on which drugs are found, an epithet applied to a hill called ద్రోణము. మందులమారి mandula-māri. n. One who administers love powders. మందాకు mand-aku. n. A medicinal herb. ఓషధి. "కోటబంగారుగా జేయుకొరుకుమున్ను బ్రహ్మపిడిచిన మందాకు పసరవంగ." A. ii. 8. మందులవాడు mandula-vāḍu. n. A druggist
 
==ఆయుర్వేద మందులు==
"https://te.wikipedia.org/wiki/మందు" నుండి వెలికితీశారు