మూత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==మూత్రం ఏర్పడే విధానం==
రక్తనాళికా గుచ్ఛము (Glomerulus) లో జరిగే రక్త ప్రవాహము నుండి మూత్రము ఏర్పడుట వలన దీనిని [[రక్తము]] యొక్క గాలితముగా భావించవచ్చును. ఇందువలన రక్తంలోని [[ప్లాస్మా]] మరియు మూత్రములో ఒకే రకమైన అంశాలను భిన్న గాఢతలలో కలిగివుంటాయి. మూత్రం ఏర్పడే విధానం మూడు దశలలో జరుగుతుంది.
* రక్తనాళికా గుచ్ఛ గాలితము (Glomerular filtration)
* పునఃశోషణ (Reabsorption)
* నాళికా స్రావకము (Tubular secretion)
 
== రంగు ==
"https://te.wikipedia.org/wiki/మూత్రం" నుండి వెలికితీశారు