ఉదరము: కూర్పుల మధ్య తేడాలు

27 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది: ga:Abdóman; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: sq:Abdomeni)
చి (యంత్రము కలుపుతున్నది: ga:Abdóman; cosmetic changes)
{{మొలక}}
[[Imageఫైలు:Scheme body cavities-en.svg|thumb|400px|Picture of [[Human body cavities]] - dorsal body cavity to the left and ventral body cavity to the right.]]
'''ఉదరము''' లేదా '''కడుపు''' (Abdomen) [[మొండెం]]లోని క్రిందిభాగం. ఇది [[ఛాతీ]]కి [[కటి]]భాగానికి మధ్యలో ఉంటుంది. దీనిని '''పొట్ట''' అని కూడా అంటారు.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=804&display=utf8 బ్రౌన్ నిఘంటువు పొట్ట పదప్రయోగాలు.]</ref> పొట్ట అంటే [[గర్భం]] అని కూడా ఒక అర్థం ఉంది. ఇంకో అర్థంలో పొట్ట రావడం అంటే ఉదరం ఉబ్బి ఒక అనారోగాన్ని సూచించడానికి కూడా వాడతారు. [[స్థూల కాయం]] వలన [[కొవ్వు]] చేరి పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఉదరంలో జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ, మరికొన్ని ఇతర అవయవాలున్నాయి. [[కాలేయము]] ఛాతీ క్రిందగా కుడివైపున ఉంటుంది. [[ఉదరవితానము]] (డయాఫ్రమ్) అనే కండరం ఛాతీ నుండి దీన్ని వేరుచేస్తుంది. [[ఉదర కుహరం]] (Abdominal cavity) ఉదరంలోని వివిధ అవయావాలను కప్పుతూ సీరస్ పొర ఉంటుంది. దీనిలో కొంత [[ఉదర ద్రవం]] (Abdominal fluid) ఉండి పేగులవంటివి రాపిడి లేకుండా వీలు కల్పిస్తాయి.
 
== వ్యాధులు ==
* [[కడుపు నొప్పి]]
* [[కడుపులో పుండ్లు]]
* [[జలోదరం]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[fi:Vatsa]]
[[fr:Abdomen]]
[[ga:Abdóman]]
[[gl:Abdome]]
[[he:בטן]]
21,328

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/483556" నుండి వెలికితీశారు