వన్య శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ar, cv తొలగిస్తున్నది: el మార్పులు చేస్తున్నది: de, en, eo, es, lt, pt
చి బొమ్మ:Forest1.jpgను బొమ్మ:A_deciduous_beech_forest_in_Slovenia.jpgతో మార్చాను. మార్చింది: commons:User:Bidgee; కారణం: (File renamed).
పంక్తి 1:
[[బొమ్మ:Forest1A_deciduous_beech_forest_in_Slovenia.jpg|thumb|right|[[స్లోవేనియా]]లో అడవి.]]'''వన్య శాస్త్రము''' అడవులకు సంబంధించిన ఒక కళ మరియు శాస్త్రము. [[అడవులు]] మరియు వాటికి సంబంధించిన [[సహజ వనరులు]], దీనికి సన్నిహితమైన [[సిల్వీకల్చర్]], చెట్లు మరియు అడవుల పెంపకము మరియు పోషణకు సంబంధించిన శాస్త్రము. ఆధునిక వన్య శాస్త్రము సాధారణముగా [[కలప]] వాటి ఉత్పత్తులు; [[జంతువు]]ల సమూహాలు; ప్రకృతిలోని నీటి నాణ్యత నియంత్రణ; [[టూరిజం]]; భూమి మరియు గిరిజనుల రక్షణ; ఉద్యోగావకాశాలు; మరియు [[వాతావరణం]]లోని [[కార్బన్ డై ఆక్సైడ్]] ను నియంత్రణ మొదలైనవాటి అనుసంధానము. అడవులు [[జీవావరణ శాస్త్రము]]లో ఒక ముఖ్యమైన భాగము.
 
== వన్యకారులు ఏమి చేస్తారు? ==
"https://te.wikipedia.org/wiki/వన్య_శాస్త్రము" నుండి వెలికితీశారు