"విల్లిస్ టవర్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
ఆకాశం నిర్మలంగా ఉన్న రోజున పైనున్న స్కైడెక్ నుంచి నాలుగు రాష్ట్రాలు - [[ఇల్లినాయిస్]], [[ఇండియానా]], [[మిషిగన్]], మరియూ [[విస్కాంసిన్]] రాష్ట్రాలు కనిపిస్తాయి.
 
నిర్మాణానికి మూడు సంవత్సరాలు పట్టిన ఈ కట్టడం 1973 లో పూర్తయింది. అతి గాలికి ప్రసిద్ధి చెందిన షికాగో నగరంలో చాలా గాలి వీస్తున్నప్పుడు ఈ టవర్ ఊగుతూ దాని నిజకేంద్రం నుంచి ఆరు ఇంచులు పక్కగా కూడా వెళుతుంది.
745

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/483624" నుండి వెలికితీశారు