శోషణము: కూర్పుల మధ్య తేడాలు

295 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
==పదార్ధాలు==
* '''కార్బోహైడ్రేట్స్ శోషణము''' (Absorption of Carbohydrates) : జీర్ణక్రియ పూర్తయేటప్పటికి [[కార్బోహైడ్రేట్స్]] గ్లూకోసు, ఫ్రక్టోసు మరియు గాలక్టోసు అనే మోనోసేకరైడ్స్ గా మారతాయి. ఇవి నేరుగా రక్తప్రవాహము లోనికి చేరతాయి. ముందుగా మోనోసేకరైడ్స్ ఫాస్ఫారిక్ ఆమ్లముతో కలసి హెక్సోస్ ఫాస్ఫేట్స్ గా మారతాయి. రక్తములోనికి చేరేముందు తిరిగి హెక్సోస్ గా జల విశ్లేషణం చెందుతాయి. ఈ హెక్సోస్ లు [[గ్లైకోజెన్]] గా మారి కాలేయములో నిలువ ఉంటుంది.
* '''ప్రోటీనుల శోషణము''' (Absorption of Proteins) : జీర్ణక్రియ పూర్తయేసరికి [[ప్రోటీను]]లు ఎమైనో ఆమ్లాలుగా మారతాయి. కొంతభాగం పాలిపెప్టైడుల రూపంలో మిగిలివుంటాయి.
* '''కొవ్వుల శోషణము''' (Absorption of Fats) : జీర్ణక్రియ పూర్తయేసరికి కొవ్వు పదార్ధాలు గ్లిసరాల్ మరియు కొవ్వు ఆమ్లాలుగా మారతాయి.
** లైపోలైటిక్ సిద్ధాంతం (Lipolytic Theory)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/484145" నుండి వెలికితీశారు