ఆయాసం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఊపిరి]] అందకపోవడాన్ని '''ఆయాసము''' (Shortness of Breath or Dyspnea or Air Hunger) అంటారు. ఇదొక వ్యాధి లక్షణం.<ref name=AmericanThoracicSociety>{{cite journal |author=American Heart Society |title=Dyspnea mechanisms, assessment, and management: a consensus statement |journal=Am Rev Resp Crit Care Med |volume=159 |pages=321–340 |year=1999}}</ref> ఇది చాలా శారీరకమైన ముఖ్యంగా [[శ్వాస వ్యవస్థ]] మరియు [[రక్త ప్రసరణ వ్యవస్థ]] కు సంబంధించిన వ్యాధులలో కనిపిస్తుంది. ఇది ఏదైన పని లేదా వ్యాయామం చేసినప్పుడు అధికమౌతుంది.<ref name=Murray>Murray and Nadel's Textbook of Respiratory Medicine, 4th Ed. Robert J. Mason, John F. Murray, Jay A. Nadel, 2005, Elsevier</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆయాసం" నుండి వెలికితీశారు