కీలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: eu:Artikulazio
చి యంత్రము కలుపుతున్నది: tl:Kasu-kasuan; cosmetic changes
పంక్తి 1:
{{మొలక}}
[[Imageఫైలు:Illu synovial joint.jpg|thumb|right|కీలు భాగాలు]]
కీలు (Joint) అంతర అస్థిపంజరంలోని రెండు [[ఎముక]]లను కలుపుతుంటాయి. వీటిలో కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి.
 
కాళ్ళు చేతులలో ఉన్న కీళ్ళు మన శరీర కదలికకు మనం వివిధ రకాలైన పనులు చేయడానికి తోడ్పడతాయి.
 
== కీళ్లలో రకాలు ==
=== కదిలే కీళ్లు ===
* బంతిగిన్నె కీలు ఉ.భుజకీలు, తుంటికీలు
* మడతబందు కీలు ఉ. మోచేయి కీలు, మోకాలు కీలు, అంగుళ్యాస్థుల మధ్య కీళ్లు
* బొంగరపు కీలు ఉ. మొదటి రెండవ వెన్నుపూసల మధ్యకీలు
* శాడిల్ కీలు
* జారుడు కీలు
 
=== కదలని కీళ్లు ===
* సూదన రేఖలు ఉ.కపాలాస్థుల మధ్య కీళ్లు
* గోంఫోజ్
* షిండై లేజులు
 
== కీళ్ల వ్యాధులు ==
* [[కీళ్ళ వాపులు]]
* [[కీళ్ళ నొప్పి]]
{{మానవశరీరభాగాలు}}
 
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
 
Line 62 ⟶ 63:
[[sv:Led]]
[[th:ข้อต่อ]]
[[tl:Kasu-kasuan]]
[[uk:Суглоб]]
[[yi:געלענק]]
"https://te.wikipedia.org/wiki/కీలు" నుండి వెలికితీశారు