పూజ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==పాటలు==
# పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను <br>తీయరా తలుపులను రామా ఈయరా దరిశెనము రామా - (గాయకులుగాయకురాలు: [[పి.సుశీల]], [[వాణీ జయరాం]]; గీతరచన: [[దాశరధి]])
# మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా<br>తీగతెగిన హృదయవీణ తిరిగి పాటపాడునా - (గాయకుడు: [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]])
# నింగీ నేలా ఒకటయేనే (గాయకులు: [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[వాణీ జయరాం]])
# ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ; ఎన్నటికీ మాయని మమత నీదీ నాదీ - (గాయకులు: [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[వాణీ జయరాం]])
# నీ దయ రాదా రామ నీ దయ రాదా (గాయకురాలు: [[పి.సుశీల]])
# అంతట నీ రూపం నన్నే చూడనీ ఆశలు పండించే నిన్నే చేరనీ - (గాయకులు: [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[వాణీ జయరాం]])
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పూజ_(సినిమా)" నుండి వెలికితీశారు