పూజ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: en:Pooja (1975 film); cosmetic changes
పంక్తి 7:
director = [[మురగన్ కుమరన్]]|
dialogues = [[ఎన్.ఆర్.నంది]]|
lyrics = [[దాశరథి]],
[[కొసరాజు]]|
production_company = [[ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్ ]] |
music = [[రాజన్ నాగేంద్ర]]|
starring = [[జి.రామకృష్ణ ]] ,
[[వాణిశ్రీ]],
[[మంజుల]],
[[సావిత్రి]],
[[ఆరతి]],
[[కాంతారావు]],
[[సూర్యకాంతం]],
[[మిక్కిలినేని]],
[[కృష్ణకుమారి]],
[[రేలంగి]],
[[అల్లు రామలింగయ్య]],
[[కె.వి.చలం]]|

'''పూజ''': ఇది 1975లో విడుదలైన ఒక సంగీతప్రదమైన కుటుంబ కథా చిత్రం. రామకృష్ణ, వాణిశ్రీ, సావిత్రి, ఆరతి, కాంతారావు, సూర్యకాంతం, మిక్కిలినేని మొదలైన వారు నటించారు.

== చిత్రకథ ==
[[ఫైలు:Pooja 1975 movie scene.jpg|left|thumb|పూజ సినిమాలో ఒక సన్నివేశం]]
[[రామకృష్ణ]] , [[ఆరతి]] ప్రేమించుకుంటారు. వారి పెళ్ళి పెద్దలకి ఇష్టం లేక జరగదు. రామకృష్ణ కు [[వాణిశ్రీ]] కి వివాహమౌతుంది. ఆరతి పట్ల ప్రేమతో రామకృష్ణ , వాణిశ్రీ తో సరిగా ఉండడు. కొంత కాలానికి రామకృష్ణ ఆరతి ని కలుస్తాడు. అతనికి ఆశ్చర్యం కలిగేలా ఆరతి ఏమీజరగనట్లు జీవిస్తుంటుంది. రామకృష్ణ కు తను కోల్పోయిందేమిటో తెలిసి వాణిశ్రీ ని ఆదరిస్తాడు.

== పాటలు ==
# పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను
తీయరా తలుపులను రామా ఈయరా దరిశెనము రామా - (గాయకురాలు: [[వాణీ జయరాం]]; గీతరచన: [[దాశరధి]])
# మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా
తీగతెగిన హృదయవీణ తిరిగి పాటపాడునా - (గాయకుడు: [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]])
# నింగీ నేలా ఒకటయేనే (గాయకులు: [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[వాణీ జయరాం]])
# ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ; ఎన్నటికీ మాయని మమత నీదీ నాదీ - (గాయకులు: [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[వాణీ జయరాం]])
పంక్తి 27:
# అంతట నీ రూపం నన్నే చూడనీ ఆశలు పండించే నిన్నే చేరనీ - (గాయకులు: [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]])

== మూలాలు ==
* డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

== బయటి లింకులు ==
* [http://www.onlinewatchmovies.net/2009/03/pooja-1975-telugu-movie-watch-online.html పూజ పూర్తి సినిమా ఆన్ లైన్ వాచ్ మూవీస్ లో చూడండి.]
* [http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=A0000040 రాగా.కాం.లో పూజ సినిమా పాటలు వినండి.]

[[en:Pooja (1975 film)]]
"https://te.wikipedia.org/wiki/పూజ_(సినిమా)" నుండి వెలికితీశారు