కలము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[Image:Pen.jpg|frame|బాల్ పాయింట్ పెన్.]]
'''కలము''' (Pen) ఒక వ్రాత పరికరము. దీనితో [[సిరా]] (Ink) ను ఉపయోగించి [[కాగితం]] మీద వ్రాస్తారు. కలముతోని సిరా ఏ [[రంగు]]దైనా వాడవచ్చును, కాని ఎక్కువగా [[నీలం]] లేదా [[నలుపు]] రంగు ఉపయోగిస్తారు.
 
==రకాలు==
* పక్షి ఈకలు:
Line 9 ⟶ 8:
* ఫౌంటెన్ పెన్
* బాల్ పెన్
==గళం విప్పే కలం==
 
మాట్లాడే పెన్నును ఆదర్శ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ వారు రూపొందించారు. ఈ కలాన్ని 'మల్టీమీడియా ప్రింట్‌ రీడర్‌(ఎంపీఆర్‌)' అంటారు.పుస్తకంలోని పేజీలపై ఈ పెన్నును ఉంచితే.. పదాలను కలం ఉచ్ఛరిస్తుంది. అంధులు, మానసిక వికలాంగులు, నిరక్షరాస్యులకు ఈ పెన్ను మంచి ఉపకరణం.కలం వెల రూ.7 వేలు (ఈనాడు 31.1.2010)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కలము" నుండి వెలికితీశారు