నత్రజని: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: br:Nitrogen
చి యంత్రము మార్పులు చేస్తున్నది: az:Azot dövranı.; cosmetic changes
పంక్తి 2:
'''నత్రజని''' అనగా '''నైట్రోజన్''' ఒక [[మూలకము]].
 
== నత్రజని చక్రం ==
[[మాంసకృత్తులు]], [[అమినో ఆమ్లాలు]], [[వర్ణకాలు]], [[కేంద్రక ఆమ్లాలు]], [[విటమిన్లు]] మొదలైన వాటిలో నత్రజని అతి ముఖ్యమైన పదార్ధము. [[వాతావరణం]]లోని గాలిలో ఇది 79 శాతం వరకు ఉంటుంది. వాయురూపంలో ఉన్న నత్రజనిని [[జీవులు]] ప్రత్యక్షంగా ఉపయోగించుకోలేవు. ఈ నత్రజని స్థిరీకరణం రెండు పద్ధతుల్లో జరుగుతుంది. జీవ సంబంధ పద్ధతిలో 90 శాతం మరియు రోదసీ వికిరణం ద్వారా 10 శాతం నత్రజనీకరణం జతుగుతుంది. మొదటి పద్ధతిలో నత్రజని లవణాలు కరిగి ఉన్న ద్రావణాల నుంచి మొక్కలు వాటికి కావలసిన మాంసకృత్తులను, అమినో ఆమ్లాలను తయారు చేసుకుంటాయి. ఇక రెండవ పద్ధతిలో [[మెరుపులు]], [[ఉల్కాపాతం]] వంటి అత్యధిక శక్తివంతమైన కిరణాల వల్ల నైట్రోజన్, హైడ్రోజన్ తో కలసి అమోనియా ఏర్పడుతుంది.
 
 
[[వర్గం:మూలకాలు]]
Line 19 ⟶ 18:
[[ar:نيتروجين]]
[[ast:Nitróxenu]]
[[az:Azot dövranı.]]
[[bat-smg:Azuots]]
[[be:Азот]]
"https://te.wikipedia.org/wiki/నత్రజని" నుండి వెలికితీశారు