మంగళంపల్లి బాలమురళీకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

use Commons image
అందుకొన్నాఢు కన్నఅందుకొన్నారు మన్ఛిది
పంక్తి 1:
{{మొలక}}
[[బొమ్మ:Bmk.JPG|thumb|right||మంగళంపల్లి బాలమురళీకృష్ణ ముఖచిత్రం‎]]
[[రాజోలు]] తాలూకా [[శంకరగుప్తం]]లో [[1930]]వ సంవత్సరం [[జూలై 28]]న మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించిన '''మంగళంపల్లి బాలమురళీకృష్ణ''' ప్రఖ్యాత [[కర్ణాటక సంగీతము|కర్ణాటక సంగీత]] విద్వాంసుడు, కవి, వాగ్గేయకారుడు. ఐదు సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా [[బాలమేధావి]] అనిపించుకున్నాడుఅనిపించుకున్నారు.
 
== బాల్యం ==
మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన తల్లిదండ్రులు మురళీకృష్ణ అని నామకరణం చేశారు. బాల్యంలో - ఐదు సంవత్సరాల వయస్సులో - సంగీత కచేరి చేసి పెద్దల మన్ననలు అందుకొన్నాడుఅందుకొన్నారు. ప్రముఖ [[హరికథ]] విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ "బాల" అని పేరుకు ముందు చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచాడు. ఆయన తండ్రి పట్టాభిరామయ్య [[వయోలిన్]], [[ఫ్లూటు]], [[వీణ]] వాయించడంలో, తల్లి సూర్యకాంతమ్మ [[వీణ]] వాయించడంలో సిద్ధహస్తులు.
 
== వృత్తి జీవితం ==
బాలమురళీకృష్ణ [[వయోలిన్]], వయోలా, [[వీణ]], [[మృదంగం]] మెదలగు సంగీతవాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్నాడుఅందుకొన్నారు. ఈయన [[తిరుపతి తిరుమల దేవస్థానము]], [[శృంగేరీ ]]పీఠాలకు ఆస్థాన విద్వాంసుడు <ref name=oneindia> వన్ ఇండియా వెబ్‌సైటులో [http://living.oneindia.in/celebrity/music/bala-muralikrishna.html బాల మురళీ కృష్ణపై వ్యాసం], జులై 1, 2007న సేకరించారు. </ref>.
 
== మూలాలు ==