నిరుద్యోగం: కూర్పుల మధ్య తేడాలు

2,117 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
విస్తరణ జరుగుతున్నది
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: lt:Nedarbas)
(విస్తరణ జరుగుతున్నది)
* చక్రీయ నిరుద్యోగిత: అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాపార చక్రాల ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థలో మాంద్యం నెలకొనే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో తాత్కాలింగా ఏర్పడే నిరుద్యోగాన్ని చక్రీయ నిరుద్యోగం అంటారు.
* దీర్ఘ కాలిక నిరుద్యోగిత: దీన్నే సంస్థాగత లేదా ప్రత్యక్ష లేదా బహిరంగ నిరుద్యోగమని అంటారు. ఒక ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ప్రాధాన్యం నుంచి పారిశ్రామిక ప్రాధాన్యానికి మారే క్రమంలో పారిశ్రామిక రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి విరివిగా ఉపాధి అవకాశాలుంటాయి. అయితే అర్హత ఉన్న అభ్యర్థులకు కొరత ఉంటుంది. అర్హతలకు తగిన ఉపాధి అవకాశాలు లభించక అభ్యర్థులు నిరుద్యోగులుగా ఉంటారు.
 
గ్రామీణ ప్రాంతాలలో [[జనాభా ఒత్తిడి]] వలన అధిక [[జనాభా]] [[వ్యవసాయం]]పై ఆధారపడడంతో వ్యవసాయ రంగంలో అవసరానికి మించిన జనాభా పనిచేస్తున్నారు. దీనినే ప్రచ్ఛన్న నిరుద్యోగమంటారు. 65% వ్యవసాయం వర్షాధారమైనది కావడం వలన కూలీలు సాలీనా 7 లేదా 8 నెలలు మాత్రమే ఉపాది కలిగి ఉంటున్నారు. మిగిలిన కాలంలో వీరు నిరుద్యోగులే. పట్టణాలలో ఆనేకులు తమ సామర్ధ్యంకంటే తక్కువ సామర్ధ్యం అవుసరమైన ఉపాధి కలిగి ఉన్నారు.
 
ధేశంలో నిరుద్యోగులను ఎన్.ఎస్.ఎస్.ఒ. రోజువారి స్థితి, వారం వారి స్థితి దైనందిన స్థితిలో అంచనా వేస్తుంది. 2004-2005 నివేదిక ప్రకారం 12.1 మిలియన్ నిరుద్యోగులున్నారు. నిరుద్యోగరేటు 3.06%. గ్రామీణ ప్రాంతాలలో కంటే పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగం అధికంగా ఉంది. 5వ ఆర్ధిక గణన ప్రకాఱం అత్యధికంగా నిరుద్యోగం [[కేరళ]]లో, అత్యల్పంగా [[జమ్ము కాష్మీర్]]లో ఉంది.
 
== కారణాలు ==
 
== మూలాలు ==
 
* "ఆర్ధిక అసమానతల పరిశీలన ఎలా?" - గడవర్తి వెంకటేశ్వర్లు వ్యాసం - ఈనాడు 29 డిసెంబర్ 2008.
 
 
{{మూలాలజాబితా}}
 
28,578

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/486407" నుండి వెలికితీశారు