ఫిరదౌసి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: hi:हकीम अबुल कासिम फिरदौसी तुसी
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ca:Firdawsí; cosmetic changes
పంక్తి 1:
'''ఫిరదౌసి'''గా పిలవబడే '''హకీం అబుల్-ఖాసిం ఫిర్దౌసీ తూసీ''' ([[935]]–[[1020]]) అత్యంత గౌరవనీయమైన [[పర్షియన్]] కవి. ఈయన పర్షియా ([[ఇరాన్]]) జాతీయ ఇతిహాసమైన '''[[షానామా]]''' అను మహ గ్రంధాన్ని రచించాడు.
 
షానామా ఇరాన్ రాజుల మరియూ రాజ్యాల చరిత్రను వివరించే గ్రంధము. ఈయన జీవితాంతం శ్రమించి రాసిన గ్రంధమునకు సుల్తాను మాట తప్పి బంగారు నాణెములకు బదులు వెండి నాణెములను ఇచ్చెను. అతను వెండి నాణెములను స్వీకరించలేదు . సుల్తాను తప్పిదము తెలుసుకొని బంగారు నాణెములను పంపేటప్పటికి ఆ దిగులుతో మరణించిన ఫిరదౌసి శవము వేరొక ద్వారము గుండా బయటికి వచ్చెను. కానీ సుల్తాను అతని మరణానంతరము తన తప్పును తెలుసుకొని ఫిరదౌసి జ్ఞాపక చిహ్నముగా ఒక కట్టడమును కట్టించెను.
పంక్తి 5:
ఈ కథను ఎంతో హృద్యంగా [[గుర్రం జాషువా]] తెలుగు వారికి పరిచయం చేసాడు. ఇందులొనీ ప్రతి పద్యం ఒక ముత్యం.
 
అడవిలో వెల్లే బాటసారులను ఒక ఎండుటకు కూడా భయపెడ్తుంది, అనే పద్యం ''...నాటి పాంథులనదేమో అదరి బెదరించె నొక ఎండుటాకు కూడా'' ఇలా ప్రతీ పద్యం ఎంతో బావుంటుంది.
 
 
పంక్తి 16:
వంటి పద్యాలు ఫిరదౌసి మనో భావలను పాతఠకుల మనొ ఫలకం మీద నిలచి పోయేల చేస్తాయి.
 
[[బొమ్మఫైలు:Ferdowsi tomb4.jpg|thumb|200px|ఫిరదౌసి సమాధి]]
 
చివరగా ఫిరదౌసి మసీదు గోడలపై రాసిన పద్యం [[జాషువా]] పదాలలో
పంక్తి 23:
:భాగ్యహీణుడ ముత్యమ్ము వదడయనైతి
:వనధి నను మ్రింగ నోరు విచ్చినది తుదకు
<!-- interwiki links starts here -->
 
[[వర్గం:పర్షియన్ కవులు]]
[[వర్గం:935 జననాలు]]
[[వర్గం:1020 మరణాలు]]
<!-- interwiki links starts here -->
 
[[en:Ferdowsi]]
పంక్తి 38:
[[br:Ferdowsi]]
[[bs:Firdusi]]
[[ca:FirdawsīFirdawsí]]
[[ceb:Ferdowsi]]
[[cs:Firdausí]]
"https://te.wikipedia.org/wiki/ఫిరదౌసి" నుండి వెలికితీశారు