గడ్డం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: gl:Mentón
చి యంత్రము కలుపుతున్నది: ug:ئېڭەك; cosmetic changes
పంక్తి 21:
 
'''గడ్డం''' (Chin) [[ముఖం]]లో అన్నింటికన్నా క్రిందనున్న భాగం.
* పెద్ద చుబుకం ఉన్న మహిళలకు లైంగిక వాంఛలెక్కువ! పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ అధికంగా ఉండే మహిళలకు చుబుకం పెద్దగా తయారవుతుంది. ఆ హార్మోన్ ఎక్కువగా స్రవించటంవల్ల లైంగికపరమైన కోరికలు ఉద్ధృతంగా ఉంటాయి.http://www.eenadu.net/story.asp?qry1=29&reccount=35.
== 'గడ్డం పెంచుకుంటే తొలగిస్తారా ==
గడ్డం పెంచుకున్న కారణంగా విద్యార్థిని పాఠశాల నుంచి ఎలా తొలగిస్తారంటూ మధ్యప్రదేశ్‌లోని నిర్మల కాన్వెంట్ హైస్కూల్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ విద్యార్థిని తిరిగి చేర్చుకోవాలంటూ ఆదేశించింది. 10వ తరగతి చదువుతున్న మహ్మద్ సలీం అనే విద్యార్థి గడ్డం పెంచుకొని పాఠశాలకు రావటాన్ని వ్యతిరేకించిన నిర్మల పాఠశాల యాజమాన్యం గత ఏడాది సలీంను పాఠశాల నుంచి తొలగించింది. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టి 'ఈ రోజు గడ్డం పెంచుకుంటే పాఠశాల నుంచి తొలగించారు. రేపు, తెల్లగా లేవని తొలగిస్తారు'అంటూ పాఠశాలపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ నోటీసులు జారీ చేశారు.http://www.eenadu.net/story.asp?qry1=23&reccount=33
{{మానవశరీరభాగాలు}}
 
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
 
Line 63 ⟶ 64:
[[th:คาง]]
[[tl:Baba]]
[[ug:ئېڭەك]]
[[yi:גאמבע]]
[[zh:頷]]
"https://te.wikipedia.org/wiki/గడ్డం" నుండి వెలికితీశారు