కనుపర్తి వరలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
#బిరుదులు - గృహలక్ష్మీ స్వర్ణరకంకణం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి, గుడివాడ పౌరుల నుండి కవితా ప్రవీణ,
 
కనుపర్తి వరలక్ష్మమ్మ గారు శారదలేఖలు ఒక్కసారిగా రాసింది కాదు. ప్రముఖ మాసపత్రిక గృహలక్ష్మిలో 1929 నుంచి 1934 సంవత్సరం వరకూ క్రమం తప్పకుండా రాసిన లేఖలే ఈ శారద లేఖలు. ఆధునిక భావాలు ఉన్న ఉదాత్తమైన శారద పాత్ర ద్వారా స్త్రీలలో చైతన్యం రగిలించిన ఈ లేఖలు అప్పట్లో ఓ సంచలనం. ఈ లేఖల రచనతోనే కనుపర్తి వరలక్ష్మమ్మ ఎనలేని ఖ్యాతి గడించారు. అప్పటికి ఓ రచయి త్రి ఓ ప్రముఖ పత్రికలో అన్నాళ్ళ పాటు ఒక కాలమ్ నిర్వహించడం కూడా అదే ప్రథమం. అంతేకాదు, గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని అందుకు న్న మొదటి మహిళ కూడా కనుపర్తి వరలక్ష్మమ్మే అనుకుంటాను. 1934లో గృహలక్ష్మి స్వర్ణకంకణ సన్మానాన్ని పొందారామె.
== మూలాలు ==
#తెలుగు సాహిత్య చరిత్ర - ద్వా.నా. శాస్త్రి
Line 12 ⟶ 13:
[[వర్గం:1978 మరణాలు]]
[[వర్గం:తెలుగు రచయిత్రులు]]