కనుపర్తి వరలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
[[వర్గం:1978 మరణాలు]]
[[వర్గం:తెలుగు రచయిత్రులు]]
కనుపర్తి వరలక్ష్మమ్మ గారు శారదలేఖలు ఒక్కసారిగా రాసింది కాదు. ప్రముఖ మాసపత్రిక గృహలక్ష్మిలో 1929 నుంచి 1934 సంవత్సరం వరకూ క్రమం తప్పకుండా రాసిన లేఖలే ఈ శారద లేఖలు. ఆధునిక భావాలు ఉన్న ఉదాత్తమైన శారద పాత్ర ద్వారా స్త్రీలలో చైతన్యం రగిలించిన ఈ లేఖలు అప్పట్లో ఓ సంచలనం. ఈ లేఖల రచనతోనే కనుపర్తి వరలక్ష్మమ్మ ఎనలేని ఖ్యాతి గడించారు. అప్పటికి ఓ రచయిత్రి ఓ ప్రముఖ పత్రికలో అన్నాళ్ళ పాటు ఒక కాలమ్ నిర్వహించడం కూడా అదే ప్రథమం. అంతేకాదు, గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని అందుకున్న మొదటి మహిళ కూడా కనుపర్తి వరలక్ష్మమ్మే అనుకుంటాను. 1934లో గృహలక్ష్మి స్వర్ణకంకణ సన్మానాన్ని పొందారామె.