నాగూర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
మనో అన్నయ్య తబలా వాద్యకారుడు. తనని సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర చేరుద్దామని చెన్నై తీసుకెళ్ళాడు. వాళ్ళ ప్రతిభను గుర్తించిన ఆయన అక్కడే సహాయకుడిగా ఉండిపొమ్మన్నాడు. ఆయన దగ్గర పనిచేయడం ద్వారా నేపథ్యగానంలో మెళకువలు సంపాదించాడు.
గాయకుడిగా ఆయన మొదటి పాట మురళీ మోహన్ జయభేరి పతాకం మీద తీసిన కర్పూరదీపం అనే సినిమా లోది.
రజనీకాంత్ తెలుగు సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పి ఆయన మెప్పు పొందాడు.
==ఇష్టాలు==
ఆయన అభిమాన గాయకులు, కిషోర్ కుమార్, రఫీ, జేసుదాసు, బాలు, జానకి, సుశీల, వాణీ జయరాం. <ref>ఫిబ్రవరి 1, 2009 ఈనాడు ఆదివారం సంచిక</ref>. ఘంటసాల పాడిన మనసున మనసై అనే పాట ఆయనకు ఎంతో ఇష్టం. ఇంకా హిందీలో గుల్షన్ కుమార్ తో మంచి హిట్లున్నాయి. పాకీస్థాని గాయకుడు గులాం అలీ అంటే కూడా బాగా అభిమానిస్తాడు.
 
[[en:Mano (singer)]]
"https://te.wikipedia.org/wiki/నాగూర్_బాబు" నుండి వెలికితీశారు