"ఎలుక" కూర్పుల మధ్య తేడాలు

16 bytes added ,  10 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది: war:Yatot; cosmetic changes
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: cs:Krysa)
చి (యంత్రము కలుపుతున్నది: war:Yatot; cosmetic changes)
| genus_authority = [[Johann Fischer von Waldheim|Fischer de Waldheim]], 1803
| subdivision_ranks = [[జాతులు]]
| subdivision = 50 species; see text<br />
<nowiki>*</nowiki>Several subfamilies of Muroids<br />include animals called rats.
}}
 
'''ఎలుక''', '''ఎలక''' లేదా '''మూషికము''' (Rat) ఒక చిన్న [[క్షీరదము]]. ఇది సహజంగా చిన్న [[ఉడుత]] రూపంలో కొద్ది పెద్ద పొట్ట కలిగి ఉంటుంది. బలమైన పళ్ళు కలిగి, [[చెక్క]]కు సైతం రంధ్రం చేయగలదు. ఎలుకలలో చిన్నవాటిని [[చిట్టెలుక]] (Mouse) అంటారు.
 
== ప్రయోగాలలో ==
[[శాస్త్రవేత్త]]లు ప్రయోగాలకు ముందుగా ఎంచుకొనేది ఎలుకనే. చిన్న జీవి అవడం, దీని వలన ఎక్కువ ఊపయోగం లేకపోవడం వలన దీనిని ప్రయోగాలకు అధికంగా ఎంచుకొనుచున్నారు. అయితే దీనికి ఎలుకల కన్నా [[చిట్టెలుకలు]] (Mice) ఎక్కువ ఉపయోగంలో ఉన్నది.
== ఎలుక మూలకణాలతో గుండె కండరాల సృష్టి ==
ఎలుక పిండం నుంచి సేకరించిన మూలకణాల సహాయంతో ప్రయోగశాలలో గుండె కండరాలను సృష్టించడంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు విజయం సాధించారు. ఈ కండరాలను ఉపయోగించి హృదయ సంబంధ సమస్యల్ని పరిష్కరించే వీలుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.(ఈనాడు19.10.2009)
 
== మానవులతో ఎలుక ==
[[బొమ్మఫైలు:treerat.jpg|left|thumb|200px|చిట్టెలుక]]
ఇది [[వినాయకుడు| వినాయకుని]] వాహనంగా పూజలందుకొనేది బహు తక్కువ. మానవులు ఎలుకను సహజంగా శత్రువుగా చూస్తారు. కారణం నిత్య జీవితంలో దీని వలన అనేక కష్ట, నష్టాలను అనుభవించుటవలన.
 
;రైతుల నష్టాలు
ముఖ్యంగా [[రైతు]]లకు ఎలుక చేయు నష్టం అంతా ఇంతా కాదు. [[పంట]] చేలను నాశనం చేయడం, ధాన్యపు గాదులకు బొక్కలు(బొర్రలు) చేయడం
నిలువ ఉంచిన [[ధాన్యం]] పాడు చేయడం లాంటివి.
;ఇళ్ళల్లో నష్టాలు
ఎలుకలు చెక్కలకు సైతం రంధ్రాలు చేయగలవు. ఉట్టిపై కూరగాయలు నాశనం చేయడం, పెట్టెలలో పెట్టిన [[బట్ట]]లు, పుస్తకాలు కొరికి పాడు చేయడం, లాంటి అనేక పనులు.
మానవులలో [[ప్లేగు]] వంటి వ్యాధులకు ఇవి ప్రధాన కారణాలుగా వ్యాప్తిచెందుతాయి.
 
==పురాణాలలో== బైబీల్లొ ప్రకటన పుస్థకము లొ ఎలుక ను గుర్ఛిన ప్రస్థావన ఉన్నది. రెఫరెన్స్ 6: 8 లొ
 
[[en:Rat]]
[[tr:Keme]]
[[uk:Пацюк]]
[[war:Yatot]]
[[zh:大家鼠]]
20,658

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/488381" నుండి వెలికితీశారు