బేతుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వర్గీకరణ
పంక్తి 1:
'''బేతుపల్లి ''', [[ఖమ్మం జిల్లా]], [[సత్తుపల్లి]] మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన సత్తుపల్లికి దగ్గరలోనే ఉన్నది.
==వ్యవసాయం==
ఈ గ్రామములో [[వ్యవసాయము]] ముఖ్యమైన వృత్తి. అధిక సంఖ్యాకులు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారు.ఈ గ్రామములొ తాల్లమడ అను ఉప గ్రామము కలదు.ఈవూరి ప్రక్కను తమ్మిలెరు ప్రవహిస్తున్ది.
 
==దేవాలయాలు==
*బేతుపల్లి లొ రామాలయము, అన్కమ్మ తల్లి, శివాలయం కలవు.
"https://te.wikipedia.org/wiki/బేతుపల్లి" నుండి వెలికితీశారు