"ప్రదక్షిణము" కూర్పుల మధ్య తేడాలు

మరొక బొమ్మ
(మరొక బొమ్మ)
[[Fileఫైలు:GreekDevoteesAroundStupaParikrama.jpg|right|thumb|right|250px|స్థూపంఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న గ్రీకులు (రేఖా చిత్రం)స్త్రీలు]]
'''ప్రదక్షిణము''' అనే దానికి అర్ధం తిరగడం. [[హిందువులు]] [[దేవాలయం]]లోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట మరియు దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు. భగవదుపచారాల్లో ప్రదక్షిణ నమస్కారం చివరిది, పరిపూర్ణమైనది. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రాలు సూచిస్తాయి.
==పద్ధతులు==
 
==ప్రదక్షిణంలో రకాలు==
[[ఫైలు:GreekDevoteesAroundStupa.jpg|thumb|right|250px|స్థూపం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న గ్రీకులు (రేఖా చిత్రం)]]
*ఆత్మ ప్రదక్షిణము : తనచుట్టూ తానే చేసుకొనే ప్రదక్షిణం.
*పాద ప్రదక్షిణము : పాదములతో నడుస్తూ ఆచరించే ప్రదక్షిణం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/488769" నుండి వెలికితీశారు