బైబిల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి 117.195.211.118 (చర్చ) చేసిన మార్పులను, Jyothis వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 86:
#సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము
#బారూకు
 
== తెలుగులో బైబిలు ==
[[ఫైలు:Book of common prayers.jpg|left|200px|thumb|సామాన్య ప్రార్ధనల పుస్తకము - 1880లో ముద్రిచబడినది. [http://anglicanhistory.org/bcp/telugu.html] ]]
1812లో బైబిలులో కొంత భాగము తెలుగులో ప్రచురితమైంది. 1818లో క్రొత్త నిబంధన గ్రంధము ప్రచురించారు. 1854లో పూర్తి బైబిలును తెలుగులో ప్రచురించారు.
1842లో S.P.G. తెలుగు మిషను కడప జిల్లాలో ఆరంభమైంది. రెవ.విలియమ్ హొవెల్ 1842లోనే ప్రార్ధనల పుస్తకాన్ని, కొంత బైబిలును అనువదించాడు. 1858లో S.P.C.K. వారు మద్రాసులో దీనిని ప్రచురించారు. అంతకు ముందే 1849లో పి.ఆర్.హంట్ 'A Teloogoo translation of the Book of Common Prayer'ను మద్రాసు అమెరికన్ ప్రెస్సులో ప్రచురించాడు.
 
1880లో మద్రాసు డయోసియన్ కమిటీవారు S.P.C.K. ప్రెస్సులో సామాన్య ప్రార్ధనల పుస్తకాన్ని ప్రచురించారు.
 
కడప, ముత్యాలపాడులలో మిషనరీ కార్యములు నిర్వహించిన రెవ.జాన్ క్లే మంచి తెలుగు పండితుడు. ఆయన ఈ తెలుగు బైబిలును విస్తృతంగా సవరించాడు.
 
== వనరులు ==
"https://te.wikipedia.org/wiki/బైబిల్" నుండి వెలికితీశారు