త్రిత్వం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: mhr:Кумытло
పేజీలోని సమాచారాన్నంతటినీ తీసేస్తున్నారు
పంక్తి 1:
{{క్రైస్తవ మతము}}
'''త్రిత్వము''' (Trinity) : దేవునిలో తండ్రి, కుమార ([[యేసు]]), [[పరిశుద్ధాత్మ]] అనే ముగ్గురు వ్యక్తులు ఏకమై త్రిత్వము గా ఉన్నారనేది క్రైస్తవ సిద్ధాంతము. తండ్రి అంటే [[యెహోవా]], కుమారుడు అంటే [[ఏసు క్రీస్తు]], పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ అని పరిశుద్ధ బైబిలు బోధిస్తున్నది. త్రిత్వం అంటే ఈ ముగ్గురూ విడి విడి వ్యక్తులే కానీ ఒక్కరే. "ఈ త్రిత్వం అర్ధం కాదు కానీ నమ్మాలి. అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తే మైండు పోతుంది నమ్మకపోతే ఆత్మే పోతుంది" అని ఒక మిషనరీ అన్నారు. ఒక్క నీరే నీళ్ళు<sup>1</sup> మంచు<sup>2</sup> ఆవిరి<sup>3</sup> గా ఎలా ఘన ద్రవ వాయు రూపాల్లో దర్శనమిస్తుందో దేవుడు కూడా తండ్రి, కుమార (యేసు), పరిశుద్ధాత్మ అనే మూడు రూపాల్లో ఉన్నాడని చెబుతారు. మొదట్లో ఈ త్రిత్వం తండ్రి (యెహోవా), తల్లి ([[మరియ|మరియమ్మ]]), మరియు కుమారుడు (యేసు) గా ఉండేది. క్రైస్తవుల్లో త్రిత్వాన్ని తిరస్కరించి ద్విత్వాన్ని ఏకత్వాన్నీనమ్మే సంఘాలూ ఉన్నాయి. యెహోవా సాక్షులు ఒక్క తండ్రినే దేవునిగా అంగీకరిస్తారు. దేవుని సంఘం వారు దేవుడంటే ద్విత్వమే అంటూ పరిశుద్ధాత్మను పక్కనబెడతారు. [[కేథలిక్|కేథలిక్కు]] లైతే మరియమ్మను కూడా పూజిస్తారు. [[హిందువులు]] దేవుడు [[బ్రహ్మ]] [[విష్ణు]] [[శివుడు]] అనే [[త్రిమూర్తులు]] గా వెలశాడని నమ్ముతారు. ఏసునామప్రజలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సర్వం ఏసే అంటారు.
 
[[వర్గం:క్రైస్తవ మతము]]
 
[[en:Trinity]]
[[hi:त्रीएक]]
[[ml:ത്രിത്വം]]
[[ar:ثالوث]]
[[arc:ܬܠܝܬܝܘܬܐ]]
[[az:Üç üqnum]]
[[be-x-old:Троіца]]
[[bg:Света Троица]]
[[br:Trinded kristen]]
[[bs:Sveto Trojstvo]]
[[ca:Santíssima Trinitat]]
[[cdo:Săng-ôi-ék-tā̤]]
[[cs:Nejsvětější Trojice]]
[[da:Treenigheden]]
[[de:Dreifaltigkeit]]
[[el:Αγία Τριάδα]]
[[eo:Sankta Triunuo]]
[[es:Trinidad (cristianismo)]]
[[et:Kolmainsus]]
[[eu:Hirutasun]]
[[fa:تثلیث]]
[[fi:Kolminaisuusoppi]]
[[fo:Tríeindin]]
[[fr:Trinité chrétienne]]
[[fur:Trinitât]]
[[fy:Trije-ienheid]]
[[ga:Tríonóid]]
[[gd:Trianaid]]
[[he:השילוש הקדוש]]
[[hr:Trojstvo]]
[[hu:Szentháromság]]
[[ia:Trinitate]]
[[id:Tritunggal]]
[[is:Heilög þrenning]]
[[it:Trinità (cristianesimo)]]
[[ja:三位一体]]
[[ka:სამება]]
[[ko:삼위일체]]
[[la:Trinitas]]
[[lb:Dräifaltegkeet]]
[[lmo:Santissima Trinità]]
[[lt:Trejybė]]
[[lv:Trīsvienība]]
[[mhr:Кумытло]]
[[mk:Свето Тројство]]
[[ms:Tritunggal]]
[[nl:Drie-eenheid]]
[[nn:Treeininga]]
[[no:Den hellige treenighet]]
[[pl:Trójca Święta]]
[[pt:Trindade (cristianismo)]]
[[qu:Kimsantin Dyus]]
[[ro:Sfânta Treime]]
[[ru:Троица]]
[[sh:Trojstvo]]
[[simple:Trinity]]
[[sk:Najsvätejšia Trojica]]
[[sl:Sveta Trojica]]
[[sq:Trinia]]
[[sr:Света тројица]]
[[sv:Treenighetsläran]]
[[sw:Utatu]]
[[th:ตรีเอกานุภาพ]]
[[tl:Santatlo]]
[[tr:Teslis]]
[[uk:Трійця]]
[[vi:Ba Ngôi]]
[[wa:Trinité (atuze)]]
[[zh:三位一體]]
"https://te.wikipedia.org/wiki/త్రిత్వం" నుండి వెలికితీశారు