గుడ్డు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bn:ডিম (জীববিজ্ঞান)
చి యంత్రము కలుపుతున్నది: ga:Ubh; cosmetic changes
పంక్తి 1:
[[ఫైలు:Oeufs002b.jpg|వివిధ రకాల [[పక్షి]] గుడ్లు|rightకుడి|200px|thumbthumbnail]]
చాల [[పక్షులు]] మరియు [[సరీసృపాలు]] '''గుడ్లు''' ([[ఆంగ్లం]]: '''Eggs''') పెడతాయి. గుడ్డు ([[లాటిన్]] ''ovum'') నిజంగా [[అండాలు]] ఫలదీకరణం తర్వాత ఏర్పడే [[జైగోటు]]. గుడ్లు ఒక నిర్ధిష్టమైన ఉష్ణోగ్రత దగ్గర పొదగబడి కొంతకాలం తర్వాత పిండం తయారౌతుంది. ఈ పిండం కొంత పరిణతి సాధించిన తర్వాత గుడ్డును పగులగొట్టుకొని బయటికి వస్తుంది.
 
పంక్తి 7:
 
[[నిప్పుకోడి]] గుడ్డు అన్నింటి కన్నా పెద్దవి; ఇవి సుమారు 1.5 కి.గ్రా. బరువుంటాయి. అతి చిన్న పక్షి గుడ్లు అరగ్రాము బరువు కూడా ఉంటాయి. వీటి కన్నా సరీసృపాలు మరియు చేపలు పెట్టే సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. అయితే కీటకాలు మరియు ఇతర అకశేరుకాల గుడ్లు ఇంకా చిన్నవిగా ఉంటాయి.
[[ఫైలు:Editing Image-Acanthodoris lutea laying eggs 2.jpg|[[Nudibranch]] [[Orange-peel doris]] ''Acanthodoris lutea '' in [[California]] [[tide pools]] laying eggs|rightకుడి|200px|thumbthumbnail]]
 
== పక్షి గుడ్లు ==
పంక్తి 22:
 
పక్షి గుడ్లు వివిధ రకాలుగా ఉంటాయి.
* [[cormorant]] eggs are rough and chalky
* [[tinamou]] eggs are shiny
* [[duck]] eggs are oily and waterproof
* [[cassowary]] eggs are heavily pitted
 
=== ఆకారాలు ===
పంక్తి 44:
 
== చేప గుడ్లు ==
[[ఫైలు:Salmonlarvakils.jpg|thumbthumbnail|rightకుడి|150px|[[Salmon]] fry hatching - the larva has grown around the remains of the yolk and the remains of the soft, transparent egg are discarded.]]
[[ఫైలు:Salmoneggskils.jpg|leftఎడమ|thumbthumbnail|200px|Salmon eggs in different stages of development. In some only a few cells grow on top of the [[yolk]], in the lower right the blood vessels surround the yolk and in the upper left the black eyes are visible.]]
చేపల విశిష్టమైన పద్ధతి [[ఓవిపారిటీ]]. దీనిలో ఆడ చేప పరిపక్వం చెందని గుడ్లను నీటిలో ఉంచుతుంది. సామాన్యంగా ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో అంటే కొన్ని మిలియన్లలో ఉంటాయి. ఇవి నీటిలో స్వేచ్ఛగా విడిచిపెట్టబడతాయి. మగ చేపలు వీటి మీద వీర్య కణాల్ని విడుస్తాయి. ఫలదీకరణం జరిగిన తర్వాత జన్మించే పిల్ల చేపలు వెంటనే ఈదు కుంటూ పోతాయి. వీనిలో చాలా వరకు పెద్ద చేపలకు ఆహారంగా చనిపోతాయి. చేపలకు తల్లి చేప గాని, తండ్రి చేప గాని సంరక్షణ బాధ్యత స్వీకరించవు.
 
పంక్తి 54:
సరీసృపాల గుడ్లు సాధారణంగా మెత్తగా రబ్బరులాగా ఉండి తెల్లని రంగులో ఉంటాయి. ఇవి భూమిలో తవ్వి అక్కడ గుడ్లు పెడతాయి. పిండం యొక్క లింగం బాహ్య ఉష్ణోగ్రతపై ఆధారపడు వుంటుంది. చల్లగా ఉంటే మగ పిల్లలు తయారౌతాయి. కొన్ని సరీసృపాలు వివిపారస్ గా పిల్లల్ని కంటాయి.
 
[[ఫైలు:Snapping turtle eggs md.jpg|thumbthumbnail|rightకుడి|200px|Turtle eggs in a nest dug by a female common snapping turtle (''[[Common Snapping Turtle|Chelydra serpentina]]'')]]
[[ఫైలు:Frog in frogspawn.jpg|thumbthumbnail|150px|leftఎడమ|A frog amongst frogspawn]]
 
=== అకశేరుకాల గుడ్లు ===
పంక్తి 69:
 
== మూలాలు ==
* [http://www.lifesciences.napier.ac.uk/teaching/MB/Fish02.html Marine Biology notes] from School of Life Sciences, Napier University.
* [http://news.nationalgeographic.com/news/2005/10/1011_051011_speckled_eggs.html Speckles Make Bird Eggs Stronger, Study Finds] John Pickrell, National Geographic News, 11 Oct 2005.
* Andrew Gosler, ''Yet even more ways to dress eggs'' in British Birds, vol 99 no 7, July 2006
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
పంక్తి 95:
[[fr:Œuf (biologie)]]
[[fy:Aai (bist)]]
[[ga:Ubh]]
[[gd:Ugh]]
[[gl:Ovo (alimento)]]
"https://te.wikipedia.org/wiki/గుడ్డు" నుండి వెలికితీశారు