వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 11వ వారం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఉగాది ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాద...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఉగాది
 
 
 
Line 6 ⟶ 5:
 
 
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం [[తెలుగు సంవత్సరాలు|తెలుగు నూతన సంవత్సరం]] తమిళ నూతన సంవత్సరం సూర్యమానం ప్రకారం చైత్ర మాసం మొదటిరోజు. .... [[ఉగాది |పూర్తివ్యాసం]] [[వికీపీడియా:విశేష వ్యాసాలు|పాతవి]]