సుష్మితా సేన్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:സുസ്മിത സെൻ
చి యంత్రము కలుపుతున్నది: ta:சுஷ்மிதா சென்; cosmetic changes
పంక్తి 2:
'''సుష్మితా సేన్''' (''Sushmita Sen'') 1994లో [[విశ్వ సుందరి]] ([[:en:Miss Universe|Miss Universe]]) పోటీలో విజేతగా ఎన్నుకొనబడి ప్రసిద్ధికెక్కింది. ఈమె కొన్ని హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది. ఈమె నవంబరు 19, 1975మ [[హైదరాబాదు]]లో జన్మించింది.
 
ఈమె మాతృభాష బెంగాలీ. తండ్రి షుబీర్ సేన్ [[భారత వాయు సేన]]లో వింగ్ కమాండర్‌గా పని చేశాడు. తల్లి శుభ్రా సేన్ ఒక ఫ్యాషన్, నగలు డిజైనర్. హైదరాబాదులో జన్మించిన సుష్మిత విద్యాభ్యాసం ఢిల్లీలో సాగింది. 1994లో 18వ యేట [[మిస్ ఇండియా]] పోటీలలో సుష్మిత మొదటి స్థానం గెలుచుకొంది. అప్పుడు రెండవ స్థానం పొందిన [[ఐశ్వర్య రాయ్]] అదే సంవత్సరం [[మిస్ వరల్డ్]] పోటీలో మొదటి స్థానం పొందింది. ఆ విధంగా ఒకే సంవత్సరం ఇద్దరు భారతీయ వనితలు "మిస్ వరల్డ్", "మిస్ యూనివర్స్" పోటీలలో మొదటి స్థానాలు సంపాదించారు.
 
 
== సుస్మితా సేన్ నటించిన తెలుగు చిత్రాలు ==
* [[రక్షకుడు]]
 
 
== బయటి లింకులు ==
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
Line 16 ⟶ 15:
[[en:Sushmita Sen]]
[[hi:सुष्मिता सेन]]
[[ta:சுஷ்மிதா சென்]]
[[ml:സുസ്മിത സെൻ]]
[[de:Sushmita Sen]]
"https://te.wikipedia.org/wiki/సుష్మితా_సేన్" నుండి వెలికితీశారు