వికీపీడియా:నిర్వాహకులు చదవవలసిన జాబితా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: zh:Wikipedia:管理員必讀
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అడ్డదారి|[[WP:ADMINGUIDE]]}}
నిర్వాహకులకు వికీపీడియా విధానాల గురించి వివరంగా తెలిసి ఉండాలి. వాళ్ళకు తెలుసునన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ ఉండాలి కూడా. మరీ ముఖ్యంగా మామూలు సభ్యులకు అందుబాటులో లేనివీ, నిర్వాహకులకు మాత్రమే అందుబాటులో ఉండే అంశాలకు సంబంధించి వీరికి మంచి పరిగ్జానంపరి‍జ్ఞానం ఉండాలి.
 
కింద ఇచ్చిన వ్యాసాలు నిర్వాహకులు తప్పక చదవ వలసినవి. నిర్వాహకుడు కాగోరుతున్న వారికి అవసరమైన ఎన్నో విషయాలు వీటిలో ఉన్నాయి: