"గరుడ పురాణం" కూర్పుల మధ్య తేడాలు

చి
==నాలుగవ అధ్యాయం==
శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి నాల్గవ అధ్యాయంలో వైతరణిని గురించి వివరించాడు.నరకమంటే ఏమిటి అది ఎవరికి ప్రాప్తిస్తుంది,దానిని ఎలా తప్పించుకోవాలి,వైతరణి అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది లాంటి వివరాలు ఇందులో వర్ణించబడ్డాయి.పాపాత్ములు మాత్రమే యమపురి దక్షిణ ద్వారం నుండి పోవలసి ఉంటుంది.దక్షిణ మార్గంలో వైతరణి ఉంటుంది.దక్షిణ మార్గంలో వెళ్ళవలసిన దుర్గతి మనిషిగా పుట్టి చేయకూడని పాపాలు చేయడమేనని పురాణంలో చెప్పబడింది.బ్రహ్మహత్య,శిశుహత్య,గోహత్య,స్త్రీహత్య చేసేవారూ గర్భపాతం చేసేవారూ,రహస్యంగా పాపపు పని చేసేవారూ, గురువులు, పండితులు, దేవతలు,స్త్రీ,శిశు ధనం అపభ్గ్బ్న్మ్న్మ్మ్మ్మ్మ్మ్మ్
== రెండవ అధ్యాయం ==
== బ్బ్వ్వ్వ్వ్''న్న్న్న్<small>బ్బ్బ్</small>'' ==
హరించే వారు,తీసుకున్న అప్పు తీర్చని వారు,ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించే వారు,విశ్వాసఘాతుకులు,విషాన్నం పెట్టి ఇతరులను హత్యచేసే వాళ్ళు వైతరణిని దాటి వెళ్ళవలసినదే.దోషులను పొగిడేవారు,మంచివారిని నిందించే వారు,రుణగ్రస్థులను ఎగతాళి చేసే వారు,నీచులతో స్నేహం చేసేవారు,సత్పురుషులతో స్నేహం చేయని వారు,పుణ్య తీర్ధాలనూ, సజ్జనులనూ,సజ్జనులను,సత్కర్ములనూ,గురువులనూ,దేవతలనూ నిందించేవారు యమలోకం దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుంది.పురాణాలను,వేదాలను,మీమాంస,న్యాయ శాస్త్రాలను,వెందాంత శాస్త్రాలను దూషించేవారు,
ఇతరులు సంతోషంగా ఉంటే దు॰ఖించేవారు,ఎదుటి వారు దు॰ఖిస్తుంటే ఆనందించే వారు,చెడు మాటలు పలికేవారు,పెద్దల హితోపదేశాన్ని వనని వారు,ఆత్మస్తుతి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/491156" నుండి వెలికితీశారు