భాస్వరం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ur:شبتاب
చి యంత్రము కలుపుతున్నది: ka:ფოსფორი; cosmetic changes
పంక్తి 6:
 
 
== భాస్వర వలయం ==
సాధారణంగఅ భాస్వరం యొక్క సమ్మేళనాలు భూమిలో ఘనరూపంలో ఉంటాయి. ప్రకృతిలో ఇది సాధారణంగా ఫాస్ఫేట్ అయాన్ (Phosphate ion) లో ఒక భాగంగా ఉంటుంది. చాలా ఫాస్ఫేట్లు సముద్ర అవసాదనాలు (Sediments) లేదా రాళ్ళలో ఉండే లవణాల రూపంలో ఉంటాయి. కొన్ని భౌగోళిక ప్రక్రియల వలన సముద్ర అవసాదనాలు నేలపైకి వస్తాయి. వీటిని మొక్కలు గ్రహిస్తాయి. మొక్కల నుంచి ఫాస్ఫేట్లు జంతువుల్లోకి చేరతాయి. జీవులు చనిపోయిన తర్వాత తిరిగి నేలలోకి చేరతాయి. రాళ్ళు శిధిలమైనప్పుడు భౌమ ఫాస్ఫేట్లు తిరిగి సముద్రంలొకి చేరతాయి.
 
== భాస్వరం సమ్మేళనాలు ==
<div style="-moz-column-count:3; column-count:3;">
* [[హైడ్రైడ్లు]]: PH<sub>3</sub>, P<sub>2</sub>H<sub>4</sub>
పంక్తి 22:
 
== బయటి లింకులు ==
* [http://periodic.lanl.gov/elements/15.html Los Alamos National Laboratory &ndash; Phosphorus]
* [http://www.webelements.com/webelements/elements/text/P/index.html WebElements.com: Phosphorus]
* [http://www.ncbi.nlm.nih.gov/entrez/query.fcgi?cmd=Retrieve&db=PubMed&list_uids=946251&dopt=Abstract; Entrez PubMed: Acute Yellow Phosphorus Poisoning]
పంక్తి 28:
* [http://www.phosphorus-recovery.tu-darmstadt.de Website of the Technische Universität Darmstadt and the CEEP about Phosphorus Recovery]
* http://www.springerlink.com/content/hc1lb20fkxddy5m5/?p=aa578ca3e12143e0a54bdead5d55bb25&pi=1
 
 
 
[[వర్గం:మూలకాలు]]
Line 79 ⟶ 77:
[[jbo:sackycmu]]
[[jv:Fosfor]]
[[ka:ფოსფორი]]
[[ko:인]]
[[ku:Fosfor]]
"https://te.wikipedia.org/wiki/భాస్వరం" నుండి వెలికితీశారు