ఎక్స్-రే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
కనుగొన్న అనతికాలంలోనే వీటిని వివిధ రకాలైన [[రేడియాలజీ]] పరీక్షలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
== అత్యుత్తమ ఆవిష్కరణ ==
వైద్యశాస్త్రాన్ని ఓ మలుపు తిప్పిన ఎక్స్‌రే యంత్రాన్ని అత్యుత్తమ శాస్త్రీయ ఆవిష్కారంగా ఎన్నికైంది. ఈ మేరకు నిర్వహించిన పోలింగ్‌లో మిగతా యంత్రాలను తోసిరాజని మొదటిస్థానానికి ఎగబాకింది. మొత్తం 50వేల మంది ఈ పోలింగ్‌లో పాల్గొన్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ఎక్స్‌రే యంత్రాన్ని అత్యంత ప్రభావవంతమైన ఆవిష్కారంగా పేర్కొన్నారు<ref>(ఈనాడు7.11.2009)</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎక్స్-రే" నుండి వెలికితీశారు